యాక్టర్స్ నిజంగానే సెక్స్ చేసుకున్న 15 సినిమాలు సౌత్‌లో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న చెన్నై చిన్న‌ది స‌మంత త్వ‌ర‌లోనే అక్కినేని ఇంట పెద్ద కోడ‌లిగా అడుగు పెడుతోంది. ప్ర‌స్తుతం స‌మంత వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు చూస్తుంటే మామ నాగార్జున‌ను మించిన రాజ‌కీయ వ్యూహ ర‌చ‌నా ప‌రురాలిగా స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. స‌మంత ఇటీవ‌ల తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైంది. తెలంగాణ‌లో నాగ్‌తో పాటు అక్కినేని ఫ్యామిలీకి ఉన్న బిజినెస్‌ల గురించి చెప్ప‌క్క‌ర్లేదు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముందుగా నాగ్ ఆస్తుల‌ను టార్గెట్ […]">Samantha Will Join Trs Party – Page 1457 – Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly
Connect with us
 • WhatsApp

టీఆర్ఎస్‌లోకి స‌మంత‌...సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ..!-Samantha Will Join Trs Party

Featured

యాక్టర్స్ నిజంగానే సెక్స్ చేసుకున్న 15 సినిమాలు

సౌత్‌లో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న చెన్నై చిన్న‌ది స‌మంత త్వ‌ర‌లోనే అక్కినేని ఇంట పెద్ద కోడ‌లిగా అడుగు పెడుతోంది. ప్ర‌స్తుతం స‌మంత వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు చూస్తుంటే మామ నాగార్జున‌ను మించిన రాజ‌కీయ వ్యూహ ర‌చ‌నా ప‌రురాలిగా స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. స‌మంత ఇటీవ‌ల తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైంది. తెలంగాణ‌లో నాగ్‌తో పాటు అక్కినేని ఫ్యామిలీకి ఉన్న బిజినెస్‌ల గురించి చెప్ప‌క్క‌ర్లేదు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ముందుగా నాగ్ ఆస్తుల‌ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ స‌ర్కార్ త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా నాగ్ ఫ్యామిలీకి బాగా ద‌గ్గ‌రైంది. మంత్రి కేటీఆర్ – నాగ్ ఇటీవ‌ల బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ చొర‌వ‌తో నాగ్‌కు కాబోయే కోడ‌లు స‌మంత తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక‌య్యారు. ఆమె ఆ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ‌లో వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ చేనేత కార్మికుల‌తో పాటు ఆ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లు తెలుసుకుంటోంది.

ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైన సానియామీర్జా కంటే తెలంగాణ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు వేయించుకుంటోంది. నాగార్జున కోడ‌లిగా మారిన త‌ర్వాత స‌మంత తెలంగాణ‌లో ఉన్న తమ ఫ్యామిలీ ఆస్తులు, వ్యాపారాల కోసం పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని… స‌మంత పొలిటిక‌ల్ ఎంట్రీ వెన‌క నాగ్ కూడా ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడ‌ని వార్త‌లు వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స‌మంత వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Telugu News

 • News

  Chandrababu to Focus on Division of Joint Assets

  By

  రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఉమ్మ‌డి ఆస్తుల‌కు సంబంధించి ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. తొమ్మిది, ప‌ది షెడ్యూల్ లో ఉన్న ఆస్తుల పంప‌కాల‌కు...

 • Genral

  5 mobile data management apps you should have in smartphone

  By

  జియో ఉచిత ఆఫర్ ఎప్పుడో అయిపోయింది. అంతా డబ్బులు చెల్లించి పేయిడ్ సర్వీసులే వాడుతున్నారు. జియోతో పాటు మిగితా నెట్వర్క్స్ కూడా...

 • Genral

  A spot in Vagina gives easier orgasm than G spot

  By

  స్త్రీలలో భావప్రాప్తి ఒకే సెక్స్ సేషన్ లో పలుమార్లు కలుగుతుంది అని మనం చాలాసార్లు చదువుకున్నాం. భావప్రాప్తి పురుషుల కన్నా ఎక్కువసార్లు...

 • News

  YS Jagan Plans to go New Zealand with Family

  By

  ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో అన్న‌ది పాత పాట ఫారెన్ కు ఫోదాం ఛ‌లో ఛ‌లో అన్న‌ది కొత్త మాట అక్ర‌మాస్తుల...

To Top
Loading..