సమంతా కి "సిగ్గు" లేదా...?

కొన్ని రోజుల ముందు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఆడియో సక్సెస్‌ మీట్‌లో స్టార్‌ హీరోయిన్‌ సమంతపై కమెడియన్‌ అలీ ఆశ్చర్య కామెంట్స్‌ చేసిన విషయం తెల్సిందే.సమంత నడుము భాగం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ను పోలి ఉందని, ఆ నడుము అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశాడు.

 Samantha Responds Over Ali’s Controversial Comments-TeluguStop.com

దాంతో అక్కడున్న వారు అంతా కూడా అలీపై గుస్స అయ్యారు.ఆ కార్యక్రమంలో లేని సమంత కూడా ఆ విషయం తెలుసుకుని అలీకి వార్నింగ్‌ ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే తాజాగా అలీ తనకు డార్లింగ్‌ అంటూ సమంత మీడియా వారు ఆశ్చర్యపోయాలా కామెంట్స్‌ చేసింది.

తాజాగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న సమంత తనపై అలీ చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.

ఆ విషయాన్ని మరింతగా పెద్దది చేయాల్సిన అవసరం లేదు.అలీ మాటలను వివాదాస్పదం చేయాలనుకోవద్దు అంటూ సమంత చెప్పుకొచ్చింది.

అలీ నాకు మంచి బెస్ట్‌ ఫ్రెండ్‌ మరియు నా డార్లింగ్‌ అంటూ పేర్కొంది.అదే సమంలో అలీ మాట్లాడుతూ.

తన వ్యాఖ్యల తర్వాత విజయవాడ బెంజ్‌ సర్కిల్‌కు సమంత అని పేరు మార్చినట్లుగా నవ్వుతు అన్నాడు.దాంతో అక్కడున్న వారు అంతా కూడా నవ్వేశారు.

అయితే సమంత తనను అంత మాట అన్నా కూడా లైట్‌ తీసుకోవడం అందరిని ఆశ్చర్య పర్చుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube