రకుల్ ని తోసేసిన సమంత

బ్రహ్మోత్సవం లో హీరోయిన్ ఎవరు ? ఒక్కప్పుడు రకుల్ అన్నారు.మళ్ళి ఏమైందో సమంత అన్నారు .

 Samantha In Rakul Out-TeluguStop.com

కొన్ని రోజులకి ఆ ఇద్దరు కాదు కొత్త అమ్మాయి అన్నారు.కాదు కాదు మళ్ళి రకుల్ ప్రీత్ అన్నారు.

అటు తిరిగి ఇటు తిరిగి సమంత నే ఫిక్స్ చేసాం అన్నారు … రెండు రోజుల క్రితం సమంత ని ప్రాజెక్ట్ లోంచి తీసేశారని, మళ్ళి రకుల్ ప్రీత్ కే ఫిక్స్ అవొచ్చు అన్నారు.

భూమి గుండ్రంగా ఉన్నట్టు … అటు ఇటు తిరిగి తిరిగి .మళ్ళి ఆ అవకాశం సమంతనే వరించిందని టాక్.ఓవైపు సమంత రకుల్ ఇలా పోటి పడుతూ ఉంటె, అటు కాజల్, ప్రణీత తమ తమ పాత్రలు సేఫ్ గా ఉండటంతో ఏ బాధ లేకుండా ఉన్నారు.

వచ్చే నెలలో మహేష్ ఎప్పుడు షూట్ లో పాల్గొంటాడో ఇంతవరకు సరైన సమాచారం లేదు.పి.వి.పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.మంచి ఫ్యామిలి ఎమోషన్స్ ఉన్న సినిమానే అయినా… సూపర్ స్టార్ అభిమానులకు కావాల్సిన అన్ని హంగులు ఉంటాయంటా.ముందు సంక్రాంతి బరిలో దించాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం అవడం వల్ల వచ్చే వేసవి సెలవుల్లో ఈ చిత్రం రావొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube