పద్మ అవార్డును నిరాకరించాడు

భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిపబ్లిక్‌ డే సందర్బంగా విశిష్ఠ సేవలు అందించిన వివిద రంగాల వారికి పద్మ అవార్డులను అందజేస్తూ ఉంటుంది.ఈసారి కూడా పలువురు ప్రముఖులకు పద్మ విభూషన్‌, పద్మ భూషన్‌, పద్మ శ్రీ అవార్డులు అందుకున్నారు.

 Salman Khan Father Rejects Padma Shri-TeluguStop.com

అందులో భాగంగానే బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తండ్రి నటుడు, రచయిత అయిన సలీం ఖాన్‌కు కూడా పద్మ శ్రీ అవార్డు దక్కింది.

కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును సలీం ఖాన్‌ నిరాకరించాడు.

తనకంటే జూనియర్‌లు సముచితమైన గౌరవం ఉందని, అలాంటిది తనకు పద్మ శ్రీ అవార్డు తనకు తగినది కాదని అన్నాడు.పద్మ అవార్డుల జాబితాలో తన పేరు ఉన్నట్లుగా మూడు రోజుల క్రితమే తెలుసని, అయితే అది పద్మశ్రీ అనే విషయం మాత్రం తెలియదని చెప్పుకొచ్చాడు.

ఇన్ని రోజులుగా తనను గుర్తించని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొంతమేరకైనా గుర్తించినందుకు సంతోషం అని, తనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube