గుణశేఖర్ రుద్రమదేవి మంచి ఊపులో ఉంది.నిన్న ఆదివారం కావడంతో భారి కలెక్షన్లు మూటగట్టుకుంది.
ట్యాక్స్ లేకపోవడంతో నైజాం ఏరియాలో నిన్న మహేష్ శ్రీమంతుడు మూడోవ రోజు షేర్ కన్నా ఎక్కువ షేర్ వచ్చినట్లు చెబుతున్నారు.ఇక అసలైన పరీక్ష నేడు ఎదురవనుంది.
ఈ రోజు ఎంత గట్టిగా నిలబడుతుందో చూడాలి.ఈ రోజు కలెక్షన్లతో మొదటివారం షేర్స్ పైన ఒక అవగాహనకు రావచ్చు.
రుద్రమదేవి 3 రోజుల కలెక్షన్లు ( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ )
నైజాం : 8.10 కోట్లు
వైజాగ్: 1.83 కోట్లు
ఈస్ట్ : 1.55 కోట్లు
వెస్ట్ : 1.08 కోట్లు
కృష్ణ : 1.07 కోట్లు
గుంటూరు : 1.73 కోట్లు నెల్లూరు : 0.82 కోట్లు
సీడెడ్ : 3.44 కోట్లు
మొత్తం : 19.62 కోట్లు
.