( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ) షేర్ కలెక్షన్లు
నైజాం :
14.24 కోట్లు
వైజాగ్:
3.20 కోట్లు
ఈస్ట్ :
2.37 కోట్లు
వెస్ట్ :
1.75 కోట్లు
కృష్ణ :
1.60 కోట్లు
గుంటూరు :
2.73 కోట్లు
నెల్లూరు :
1.31 కోట్లు
సీడెడ్ :
5.77 కోట్లు
మొత్తం :
32.87 కోట్లు
తమిళ మలయాళ భాషలు కలిపి ప్రపంచవ్యాప్తంగా 48.42 కోట్ల షేర్ వసూలు చేసింది రుద్రమదేవి.మరో 8 కోట్ల షేర్ రాబడితే హిట్ గా పరిగణించవచ్చు.