జియో కొత్త ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు

వచ్చీరాగానే 4G నెట్వర్క్ లో ఛత్రాధిపత్యం సంపాదించి, ఉచిత కాల్స్, ఉచిత ఇంటర్నెట్ తో ఇతర మొబైల్ నెటర్కింగ్ కంపెనీలకు నిద్రలేకుండా చేసిన జియో, ఇప్పుడు ఇంకొన్ని భారి అస్త్రాలను మార్కేట్లోకి వదలనుంది.అయితే ఈసారి దాడి మొబైల్ నెట్వర్క్ కంపెనీల మీద కాదు, ఏకంగా మొబైల్ కంపెనీల మీదే.

 Jio To Come Up With Below 1000 Rupee 4g Phone?-TeluguStop.com

999 రూపాయలకు 4G నెట్వర్క్ తో పనిచేసే స్మార్ట్ ఫోన్ మార్కేట్లోకి వస్తే ఏం చేస్తారు? జనాలు ఎగబడి ఎగబడి, క్యూలో నిలబడి కొనేయరు! అదే జరగబోతోందేమో .ఎందుకంటే జియో నెక్స్ట్ ప్లాన్ అదే.ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని, 999 రూపాయలకు 4G స్మార్ట్ ఫోన్ అందించే దిశగా అడుగులు వేస్తోంది జియో.

ఇప్పటికే కొన్ని చైనా మొబైల్ మ్యానుఫాక్చరర్స్ తో రిలయన్స్ సంస్థ చర్చలు మొదలుపెట్టింది.

అన్ని సక్రమంగా జరిగితే, రెండు చీప్ రేటు 4G ఫోన్లో మరికొన్ని నెలల్లో బయటకి రావచ్చు.ఒకటి 999 రూపాయలకు, రెండొవది 1500 రూపాయలకు.జియో అందిస్తున్న లైఫ్ స్మార్ట్ ఫోన్స్ కి కొనసాగింపే ఈ కొత్త సీరీస్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube