నానితో రెజినా రొమాన్స్..!

వసుర విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న నానితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా చేయకుండా ఉంటుందా చెప్పండి.ప్రస్తుతం నానితో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రెజినా.

 Regina Romance With Natural Star Nani-TeluguStop.com

ఇద్దరు జ్యో అచ్యుతానంద మూవీలో కొద్దిసేపు అలా పెయిర్ కనిపించే సరికి ఈ కాంబినేషన్ ఏదో వర్క్ అవుట్ అయ్యేట్టు ఉందే అని అవసరాల శ్రీనివాస్ ఈ ఇద్దరితో సినిమా తీస్తున్నాడు.ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమా నాని నిర్మిస్తుండటమే.

రీసెంట్ గా మజ్నుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం నేను లోకల్ సినిమా చేస్తున్నాడు అది పూర్తయ్యాక శివ శంకర్ అనే నూతన దర్శకుడితో సినిమా చేసే అవకాశాలున్నాయట.ఇక అది కూడా కంప్లీట్ చేసుకున్నాక నాని అవసరాల కాంబినేషన్లో సినిమా ఉంటుందట.

నానితో చేయడం పట్ల రెజినా ఎంతో ఎక్సయిటింగ్ గా ఉందని తెలుస్తుంది.వరుస అవకాశాలైతే వస్తున్నా స్టార్ హీరోయిన్ గా మాత్రం రెజినా క్రేజ్ సంపాదించలేకపోతుంది.

మరి నాని సినిమాతో ఆ ఇమేజ్ కూడా వచ్చేస్తే ఇక అమ్మడికి తిరుగు ఉండదని చెప్పేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube