నానితో రెజినా రొమాన్స్..!-Regina Romance With Natural Star Nani 3 months

Nani With Regina Nenu Local Regina Romance Natural Star Shiva Shankar Photo,Image,Pics-

వసుర విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న నానితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా చేయకుండా ఉంటుందా చెప్పండి. ప్రస్తుతం నానితో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రెజినా. ఇద్దరు జ్యో అచ్యుతానంద మూవీలో కొద్దిసేపు అలా పెయిర్ కనిపించే సరికి ఈ కాంబినేషన్ ఏదో వర్క్ అవుట్ అయ్యేట్టు ఉందే అని అవసరాల శ్రీనివాస్ ఈ ఇద్దరితో సినిమా తీస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సినిమా నాని నిర్మిస్తుండటమే.

రీసెంట్ గా మజ్నుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం నేను లోకల్ సినిమా చేస్తున్నాడు అది పూర్తయ్యాక శివ శంకర్ అనే నూతన దర్శకుడితో సినిమా చేసే అవకాశాలున్నాయట. ఇక అది కూడా కంప్లీట్ చేసుకున్నాక నాని అవసరాల కాంబినేషన్లో సినిమా ఉంటుందట. నానితో చేయడం పట్ల రెజినా ఎంతో ఎక్సయిటింగ్ గా ఉందని తెలుస్తుంది. వరుస అవకాశాలైతే వస్తున్నా స్టార్ హీరోయిన్ గా మాత్రం రెజినా క్రేజ్ సంపాదించలేకపోతుంది. మరి నాని సినిమాతో ఆ ఇమేజ్ కూడా వచ్చేస్తే ఇక అమ్మడికి తిరుగు ఉండదని చెప్పేయొచ్చు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలా?

About This Post..నానితో రెజినా రొమాన్స్..!

This Post provides detail information about నానితో రెజినా రొమాన్స్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Regina Romance With Natural Star Nani, Regina, Nani, Shiva Shankar, Nenu Local, Nani With Regina

Tagged with:Regina Romance With Natural Star Nani, Regina, Nani, Shiva Shankar, Nenu Local, Nani With Reginanani,Nani With Regina,Nenu Local,regina,Regina Romance With Natural Star Nani,Shiva Shankar,,Actor Roja Romance