రెజీనా నిశ్చితార్థం అయిపోయింది

ముద్దుగుమ్మ రెజీనా నిశ్చితార్థం జరిగిందా? త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోందా? ఆ లక్కి వరుడు ఎవరు? రెజీనా మనసు దోచుకున్న ఆ అందగాడు ఎవరు? విషయాన్ని పూర్తిగా చెప్పకుండా, తన ఎంగేజ్మెంట్ న్యూస్ ని బయటపెట్టి, తన అభిమానుల గుండెలు ఆపినంత పనిచేసింది ఈ చెన్నై బ్యుటి.

 Regina Cassandra Got Engaged ?-TeluguStop.com

“మీ ఆశీర్వాదాలు కావాలి.ఇలా జరిగినందుకు క్షమించాలి.అతడు ఎవరో ఇప్పుడే చెప్పాలని ఉన్నా, త్వరలోనే పేరు బయటపెడతాను.తనని మీకు చూపాలని ఉంది.ఇంత ఆనందంగా ఉంటానని అనుకోలేదు” అంటూ తన ఎంగేజ్మెంట్ వార్తను ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసి అలా డిలీట్ చేసింది రెజీనా.

మరి నిజంగానే రెజీనాకి నిశ్చితార్థం జరిగిందో లేక తన కొత్త సినిమా నక్షత్రం కోసం ఏదో పబ్లిసిటీ స్టంట్ వేసిందో అర్థం కావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube