రెజీనా నిశ్చితార్థం అయిపోయింది-Regina Cassandra Got Engaged ? 3 months

Regina Cassandra Boyfriend Got Engaged ? Tweets Photo,Image,Pics-

ముద్దుగుమ్మ రెజీనా నిశ్చితార్థం జరిగిందా? త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోందా? ఆ లక్కి వరుడు ఎవరు? రెజీనా మనసు దోచుకున్న ఆ అందగాడు ఎవరు? విషయాన్ని పూర్తిగా చెప్పకుండా, తన ఎంగేజ్మెంట్ న్యూస్ ని బయటపెట్టి, తన అభిమానుల గుండెలు ఆపినంత పనిచేసింది ఈ చెన్నై బ్యుటి.

“మీ ఆశీర్వాదాలు కావాలి. ఇలా జరిగినందుకు క్షమించాలి. అతడు ఎవరో ఇప్పుడే చెప్పాలని ఉన్నా, త్వరలోనే పేరు బయటపెడతాను. తనని మీకు చూపాలని ఉంది. ఇంత ఆనందంగా ఉంటానని అనుకోలేదు” అంటూ తన ఎంగేజ్మెంట్ వార్తను ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసి అలా డిలీట్ చేసింది రెజీనా.

మరి నిజంగానే రెజీనాకి నిశ్చితార్థం జరిగిందో లేక తన కొత్త సినిమా నక్షత్రం కోసం ఏదో పబ్లిసిటీ స్టంట్ వేసిందో అర్థం కావడం లేదు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శృతి హాసన్ - సమంతల మధ్య "ప్రేమ" గొడవలు ?

About This Post..రెజీనా నిశ్చితార్థం అయిపోయింది

This Post provides detail information about రెజీనా నిశ్చితార్థం అయిపోయింది was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Regina Cassandra got engaged ?, Regina Cassandra, Regina About Her Marriage, Regina Tweets, Regina Cassandra Boyfriend, Nakshatram

Tagged with:Regina Cassandra got engaged ?, Regina Cassandra, Regina About Her Marriage, Regina Tweets, Regina Cassandra Boyfriend, NakshatramRegina About Her Marriage,regina cassandra,Regina Cassandra Boyfriend,Regina Cassandra got engaged ?,Regina Tweets,,