Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

వైన్ తాగితే మన చర్మానికి మంచిదా? -Red Wine Helps Your Skin In These Many Ways

సాయంత్రం పూట స్నేహితులతో మంతనాలు పెడుతూ అలా ఓ బాటిల్ రెడ్ వైన్ అంతా కలిసి ఖాలీ చేస్తే ఆ కిక్కే వేరు కదా. ఎంత కిక్కు ఇచ్చినా లిమిటెడ్ గానే తాగిలి లేండి. లిమిటెడ్ గా తాగితే ఆల్కహాల్ మంచిదే అని మనకు తెలిసిన విషయమే. కాని రెడ్ వైన్ తో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసా ?

* రెడ్ వైన్ లో నేచురల్ AHA’s ఉండటం వలన దీంట్లో యాంటిసెప్టిక్, యాంటి ఇంఫ్లేమెంటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి రెడ్ వైన్ ని చర్మం మీద రాయడం వలన మొటిమల ఇబ్బంది తగ్గించవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి.

* అమినో ఆసిడ్స్ కూడా రెడ్ వైన్ లో ఎక్కువే. కాబట్టి ఇది ఆయిల్ స్కిన్ ఉన్నవారికి పనికొస్తుంది. యాంటిఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇది మీ చర్మాన్ని సంరక్షిస్తుంది.

* రెడ్ వైన్ వలన చర్మం రంగు తేలుతుందని ఇప్పటికే విని ఉంటారు. అది నిజమే. రెడ్ వైన్ స్కిన్ కంప్లెక్షన్ ని పెంచుతుంది.

* యాంటి ఏజింగ్ ప్రాపర్టీస్ రెడ్ వైన్ లో ఉంటాయని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే, రెడ్ వైన్ వయసు కూడా పెద్దగా కనబడకుండా ఉంచుతుంది చర్మాన్ని.

* రెడ్ వైన్ లో పోలిఫెలన్స్ ఉండటం వలన ఇది సెల్ ఆక్సిడేషన్ ని అడ్డుకుంటుంది. క్లియర్ స్కిన్ పొందాలనుకునేవారు రెడ్ వైన్ ఉపయోగించటం మంచి ఐడియా.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    Kill my father – says Ravi Babu on Chalapathi Rao

    By

    రోజులు గడుస్తున్నాయి, అయినా చలపతిరావు వివాదం ఇంకా తాజాగనే ఉంది. రోజుకో ఛానెల్ లో డిబేట్, దాంట్లోకి మహిళా సంఘాలవారు రావడం,...

  • Genral

    8 biggest myths around alcohol

    By

    మంచి నీళ్ళు, టీ (మిల్క్ టీ ఒక్కటే కాదు, హర్బల్ టీ లాంటివి కలుపుకొని), వీటి తర్వాత మద్యం (బీర్). విస్కీ,...

  • Devotional

    Unbelievable facts about the sacred Mount Kailasa

    By

    కైలాస పర్వతం. సాక్షాత్తుగా ఆదియోగి పరమశివుడు నివాసముండే ప్రాంతం. యుగయుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర ప్రాంతం.కేవలం హిందువులకే కాదు,...

  • News

    YS Jagan Tension Over increase in MLA Seats

    By

    అవును! నిజ‌మే! ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాల‌ను 225 కి పెంచాల‌న్న విభ‌జ‌న చ‌ట్టంలోని క్లాజుల‌కు అనుగుణంగా ఏదో...

To Top