Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

వైసీపీలోకి మంచు ల‌క్ష్మి ఎందుకు వెళ్ల‌లేదు..!-Reason Behind Manchu Lakshmi No Entry In YCP

టాలీవుడ్‌కు సినిమా ఇండ‌స్ట్రీకి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్ నుంచి ఎంతోమంది ప్ర‌ముఖులు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. ఇదే క్ర‌మంలో టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందిన వారితో పాటు వారి వార‌సులు సైతం రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో బ‌ల‌మైన ఫ్యామిలీగా ఉన్న మంచు ఫ్యామిలీకి సైతం పాలిటిక్స్‌తో మంచి అవినాభావ సంబంధం ఉంది.

మంచు మోహ‌న్‌బాబు గ‌తంలోనే టీడీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఆయ‌న‌కు అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో పాటు, ఇటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో చాలా ద‌గ్గ‌రి బంధుత్వం ఉంది. చంద్ర‌బాబు మోహ‌న్‌బాబుకు మేన‌త్త కొడుకు వ‌రుస అవుతాడు.ఇక జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే జ‌గ‌న్ చిన్నాన్న కుమార్తె వెరోనికానే విష్ణు భార్య‌. అలా జ‌గ‌న్ మోహ‌న్‌బాబుకు వ‌రుస‌కు అల్లుడు అవుతాడు.

ఈ క్ర‌మంలోనే మోహ‌న్‌బాబు ఫ్యామిలీ గ‌త కొద్ది రోజులుగా పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ ఫ్యామిలీ వైసీపీలోకి వెళుతుంద‌ని, మోహ‌న్‌బాబు కుమార్తె ల‌క్ష్మీప్ర‌స‌న్న చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తుంద‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వస్తున్నాయి. చంద్ర‌గిరితో పాటు శ్రీకాళ‌హ‌స్తిపై కూడా మోహ‌న్‌బాబు ఫ్యామిలీ క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే లేటెస్ట్ టాక్ ఏంటంటే మంచు ల‌క్ష్మి వైసీపీలోకి వెళ్ల‌డం లేదట‌.

మంచు ల‌క్ష్మి బీజేపీలోకి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. స్థానిక పార్టీల కన్నా జాతీయ పార్టీలే ఉత్తమమని భావించిన మంచులక్ష్మి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ కూడా ద‌క్షిణాది రాష్ట్రాల్లో విస్త‌రించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే చిన్న‌పాటి సెల‌బ్రిటీ త‌మ పార్టీలో వ‌చ్చినా చేర్చేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే మంచు మోహ‌న్‌బాబు కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ద్వారా బీజేపీలో చేరి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇచ్చే విష‌య‌మై మంత‌నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Continue Reading
English Summary:Talivudku continuing relationship with the film industry, especially ceppakkarledu. Ace of many celebrities from politics and became a success.Ace went on to become the star of the same order, with the entry into politics would also perform their descendants. Ace in the politics of a country of strong families, good for the family is closely associated with the snow.

News earlier elected to Rajya Sabha from Tanish snow. TDP chief Chandrababu Naidu, along with him, as well, as well as a close relationship with the TRS chief is vaisipi.Among a series of photographs avutaduika son YS Jagan's uncle, aunt mohanbabuku daughter Veronica, wife of Vishnu.Mohanbabuku photographs that line becomes law.

Political re-entry of this order will Tanish's family has been in the last few days.Vaisipiloki go to the family, the Chandragiri assembly constituency in Chittoor district laksmiprasanna Tanish daughter will compete in an MP's are varied. Tanish's family were also kannesinattu Srikalahasthi along Chandragiri.The latest talk is that the Manchu Lakshmi vaisipiloki ledata moving.

Lakshmi Manchu thought the information that goes to the BJP.Local parties were considered to be better than the national parties have announced manculaksmi towards the BJP. The BJP is also a lot of effort to expand in the Southern states.

Jagan,Manchu Family,Manchu Lakshmi,Reason Behind Manchu Lakshmi No Entry In YCP,ycp

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

 • News

  NTR Next Movie on his Political Career

  By

  ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే...

 • News

  TDP Alliance with Congress in Telangana

  By

  తెలుగు రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల ఘ‌న‌మైన చ‌రిత్ర టీడీపీది. జాతీయ పార్టీ కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన టీడీపీ అలాంటి కాంగ్రెస్...

 • News

  TDP MLA Eyes on MP Seat

  By

  ఏపీలో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే త‌న ప‌ద‌విలో సంతృప్తిగా ఉండ‌లేక‌పోతున్నారా...

 • Devotional

  Lord Hanuman stills exist on Earth – Proofs

  By

  పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ...

To Top