రాజమౌళి మొండి పట్టుదల!

బాహు బాలి లాంటి చిత్రాన్ని తెరకెక్కించడం అంటే అది కేవలం రాజమౌళి వల్ల మాత్రమె అవుతుంది అనడం అతిశయోక్తి కాదు .రెండు భాగాలుగా రానున్న బాహుబలి సినిమా ఏప్రిల్ మధ్యలో విడుదల అవుతుంది అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అయితే ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో విజువల్ ఎఫెక్ట్స్ దగ్గర పని చాలా ఆలస్యంగా నడుస్తూ ఉండడం , రాజమౌళి ప్రతీ ఎఫెక్ట్ కి పర్ఫెక్ట్ గా రావాల్సిందే అని పట్టుబట్టడం తో సినిమా ఆలస్యం అయ్యే ఛాయలు పుష్కలంగా కనిపిస్తున్నాయి .

 Reason Behind Bahubali Movie Postponed-TeluguStop.com

కానీ త్వరలో నే టీజర్ ని విడుదల చేసేసి ఆ తరవాత మార్చ్ లో ఆడియో ని , ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్న రాజమౌళి సినిమా మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయిపోయిన మరుసటి రోజు విడుదల కి పూనుకుంటున్నాడు.ఇప్పటికే డుబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి .పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఏదైనా చేస్తాడు అనడానికి ఇదొక ఉదాహరణ , త్వరగా ఆ పనులన్నీ పూర్తయ్యి బాహుబలి సినిమా మనల్ని అలరించడానికి రావాలని కోరుకుందాం .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube