రాశికి మెగా ఆఫర్‌

టాలీవుడ్‌లో చిన్న హీరోయిన్స్‌ నుండి పెద్ద హీరోయిన్స్‌ వరకు అంతా కూడా మెగా హీరో సరసన హీరోయిన్‌గా నటించాని కోరుకుంటూ ఉంటారు.చిన్న హీరోయిన్స్‌ మెగా హీరోతో సినిమాు చేస్తే స్టార్‌ హీరోయిన్స్‌గా మారిపోవడం ఖాయం.

 Rashi Khanna To Romance With Mega Hero-TeluguStop.com

అందుకే మెగా హీరో సరసన నటించే అవకాశం వస్తే వదుకునేందుకు ఏ హీరోయిన్‌ కూడా ధైర్యం చేయదు.ఇక తాజాగా చిన్న హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే కెరీర్‌ను మొదు పెడుతున్న రాశి ఖన్నాకు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ సినిమాలో నటించే బంపర్‌ ఆఫర్‌ దక్కింది.

ఈ అమ్మడు ప్రస్తుతం రవితేజ సరసన ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.ఆ సినిమా తర్వాత ఈమెకు మంచి ఆఫర్లు వస్తాయని ఆశు పెట్టుకుంది.

అయితే ఈమెకు ఆ సినిమా విడుద కాకుండానే మెగా ఛాన్స్‌ రావడంతో సంతోషంగా ఉంది.ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ మూవీలో రెజీనాతో రొమాన్స్‌ చేస్తోన్న సాయిధరమ్‌ తేజ తన తర్వాత సినిమాను ‘పటాస్‌’ చిత్ర దర్శకుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ఆ సినిమాలో హీరోయిన్‌గా రాశి ఖన్నాను ఇప్పటికే బుక్‌ చేసినట్లుగా తొస్తోంది.ఇక ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube