రవితేజ కోసం సొంతది వాడుతున్న భామ..! -Rashi Khanna Own Dubbing For Raviteja Movie 4 months

 Photo,Image,Pics-

దాదాపు సంవత్సరం పాటు సినిమా ఎనౌన్స్ చేయని రవితేజ ఎట్టకేలకు మళ్లీ తనకు పవర్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు బాబితో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ఇక ఇందులో హీరోయిన్ గా ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న క్రేజీ బ్యూటీ రాశి ఖన్నాను తీసుకుంటున్నారట. ఈ సంవత్సరం ఇప్పటికే సుప్రీం తో హిట్ అందుకున్న ఈ భామ లాస్ట్ వీక్ వచ్చిన హైపర్ తో కూడా హిట్ కొట్టింది.

టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా ముద్ర పడేసుకున్న రాశి ఖన్నా ఇప్పుడు రవితేజ సినిమా కోసం తన సొంత డబ్బింగ్ చెప్పుకుంటుంది. కాస్త ఫాంలోకి వచ్చాక హీరోయిన్స్ అందరు తమ ఓన్ డబ్ చెప్పుకోవడం మాములే ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు మీద ఉన్న ఇష్టంతో తన మొదటి ప్రయత్నం చేసేసింది. ఇప్పుడు అదే క్రమంలో రాశి కూడా సొంత డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమైంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
ira

About This Post..రవితేజ కోసం సొంతది వాడుతున్న భామ..!

This Post provides detail information about రవితేజ కోసం సొంతది వాడుతున్న భామ..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Heroine Rashi Khanna, Own Dubbing, Ravi Teja Film, Director Bobby,

Tagged with:Heroine Rashi Khanna, Own Dubbing, Ravi Teja Film, Director Bobby,,