నిహారిక కోసం ప్రమోషన్ చేస్తున్న చరణ్ !

నిహారిక సినిమా ‘ఒక మనసు’ షూటింగ్ మొదలైన సమయంలో తన సినిమాతో బిజీగా వున్న చరణ్, ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్లో పాలుపంచుకోవడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు.

 Ram Charan Comes For Niharika-TeluguStop.com


నిహారిక .

నాగశౌర్య జంటగా ‘ఒక మనసు’ సినిమా రూపొందింది.రామరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, మధుర శ్రీధర్ నిర్మాతగా వ్యవహరించాడు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో ఆడియో వేడుక జరుపుకోవడానికి రెడీ అవుతోంది.


ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి చరణ్ ఆసక్తిని చూపుతున్నాడట.

అంతేకాదు .ఈ సినిమా ఆడియో వేడుకకి హాజరుకావడానికి కూడా ఆయన అంగీకరించాడని చెబుతున్నారు.సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు హీరోగా వచ్చినా, ఆ ఫ్యామిలీలోని ఇతర హీరోల నుంచి మంచి సపోర్ట్ వుంటుంది.మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా వస్తోన్న నిహారికకి కూడా, అదే విధంగా మంచి సపోర్ట్ లభించనుందన్న మాట.


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube