Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సెక్స్ సినిమాలో నటించనున్న రకుల్ ప్రీత్ ?-Rakul Preet To Sizzle In An Erotic Film ?

ఇప్పుడు రకుల్ ప్రీత్ తెలుగు అమ్మాయి కాదు అంటే నమ్మడం కష్టం. అంతలా తెలుగు ప్రపంచంలో కలిసిపోయింది ఈ పంజాబీ అమ్మాయి. అసలు రకుల్ కూడా తనని తాను తెలుగు అమ్మాయిలానే ఫీల్ అవుతోంది. ఇక ఈ ఉత్తరాదిభామ హిందీలో చేసిన మొదటి సినిమా యారియాన్. ఈ సినిమాకి దివ్యా ఖోస్లా కుమార్ అనే మహిళ దర్శకురాలు. ఇప్పుడు అదే దివ్యా ఖోస్లా కుమార్ మళ్ళీ రకుల్ ని బాలివుడ్ కి రప్పిస్తోందట. ఈసారి చిన్న సినిమా ఏం కాదు లేండి, ఏకంగా అక్షయ్ కుమార్ సరసన రకుల్ జోడి కట్టనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రకుల్ తో పాటు నాగిని సీరియల్ ఫేం మౌని రాయ్ కూడా మరో హీరోయిన్ గా నటించనుందట.

అయితే ఇప్పుడు ఏంటి అని తేలిగ్గా తీసిపారేయకండి .. రకుల్ కెరీర్లో ఇదో వెరైటి చిత్రం కాబోతోంది. ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి సినిమా కాదట. ఎరోటిక్ సినిమా అంట. అంటే శృంగారభరితమైన సినిమా అన్నమాట. హాలివుడ్ లో ఇలాంటి సినిమాలు బాగా ఫేమస్. మన ఇండియాలో కూడా “హెట్ స్టోరి” అనే ఎరోటిక్ సీరిస్ ఉంది. ఘాటు ఘాటు బెడ్ రూమ్ సన్నివేశాలు, పదుల సంఖ్యలో ముద్దు సీన్లు, బికినిలో, కుదిరితే అర్థనగ్నంగా కనిపించే హీరోయిన్లు .. ఇవే ఉంటాయి ఎరోటిక్ సినిమాల్లో. ఇలాంటి సినిమాలో రకుల్ కనిపిస్తే కుర్రాళ్ళ గుండెలు ఎమైపొనూ !

ఇక రకుల్ ప్రీత్ ఫ్యాన్స్ ఇలాంటి సినిమా మీ హీరొయిన్ చేస్తోందని అప్పుడే కంగారు పడొద్దు. ప్రస్తుతానికైతే చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు. ఇది కేవలం ఆ దర్శకురాలి ఆలోచన. అసలు ఇలాంటి సినిమాకి ముందుగా అక్షయ్ కుమార్ ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటేనే సినిమా ముందుకి పోతుంది. టాలివుడ్ లో తనకున్న ఇమేజ్ వలన రకుల్ కూడా ఇలాంటి ఓవర్ రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Gossips

    Pawan Kalyan insulted in NTR’s birthday party

    By

    సర్దార్ గబ్బర్ సింగ్ కథని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కష్టపడి రాసానని చెప్పడం మీరు వినే ఉంటారు. సినిమా చూసిన తరువాత...

  • Gossips

    Prabhas into BJP? A bold move against Pawan Kalyan?

    By

    గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపి విజయం వెనుక పవన్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పాల్సిన మాట. కాని...

  • Gossips

    Aamir Khan making Rajamouli nervous with Dangal China run

    By

    బాహుబలి – ది బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా 640-650 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసింది. అప్పటికి ఇది పీకే తరువాత హయ్యెస్ట్ కలెక్షన్....

  • Gossips

    Top actor feeling jealous of Prabhas’s success

    By

    బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ పాత్ర తక్కువే అన్నా, ప్రభాస్ ని పూర్తిగా పక్కనపెట్టేసి రాజమౌళికే క్రెడిట్ అంతా ఇచ్చినా, ఎవరు...

To Top