రకుల్ కూరగాయలు అమ్ముతోంది

సినిమాల్లో బాగానే సంపాదిస్తోంది కదా, ఇదేం పోయేకాలం … రకుల్ ప్రీత్ కూరగాయలు అమ్ముకోవడం ఏంటి అని ముక్కున వేలు వేసుకోకండి.రకుల్ కూరగాయలు అమ్మేది నిజమే, కాని అదేదో బిజినేస్ చేస్తున్నట్టు అనుకోకండి.

 Rakul Preet To Sell Vegetables-TeluguStop.com

స్నేహం కోసం చెస్తోంది ఇదంతా.

మన మంచులక్ష్మి జెమిని టీవిలో త్వరలో మేముసైతం పేరుతో ఒక షో ప్రారంభించబోతోంది.దాని ప్రమోషన్ లో భాగంగాానెే రకుల్ కూరగాయలు అమ్మబోతోంది.

“I will b at KPHB market opp Manjeera mall sellin vegetables 4 lakshmis show #memusaitham.lts change lives come buy vegetables from me.10am.” ఇలా ట్వీట్ చేసి రకుల్ స్వయంగా కూరగాయలు కొనండి అని అందర్ని ఆహ్వానించింది.

మీరు గనుక హైదరబాద్ లో ఉంటే వెంటనే కూకట్ పల్లికి వెళ్ళండి.

రకుల్ అమ్మే కూరగాయల్ని కొనెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube