రకుల్ ను బాధ పెడుతున్న సమస్య..!-Rakul Unhappy With Her Own Habit 3 months

Habit Mahesh 23rd Rakul Preet Singh Ram Charan Unhappy రకుల్ ను బాధ పెడుతున్న సమస్య..! Photo,Image,Pics-

టాలీవుడ్ హీరోయిన్స్ కొరత ఉన్న టైంలో వచ్చి సూపర్ సక్సెస్ లతో దూసుకెళ్ల్తి ఇప్పుడు స్టార్ హీరోలకు మొదటి ఆప్షన్ గా క్రేజ్ సంపాదించిన రకుల్ ఎన్నాళ్ల నుండో ఓ సమస్యతో బాధపడుతుందట. అసలు ఇంతకీ రకుల్ కు ఉన్న ప్రాబ్లెం ఏంటి అంటే ఏది మనసులో దాచుకోలేకపోతుందట. అసలు అమ్మడి మనసులో ఏది దాగదట ఎంత దాచాలని ప్రయత్నించినా అది సాధ్య కాదు అనేస్తుంది ఈ అమ్మడు. ఒకవేళ తను చెప్పకపోయినా తన ముఖ కవలికలు బట్టి తన స్నేహితులు విషయం కనిపెట్టేస్తారని చెబుతుంది.

మాములుగా అయితే ఓకేలే కాని స్టార్ డం వచ్చాక ఈ అలవాటు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటుంది. ఏది మనసులో దాచుకోకుండా ఇతరులతో చెప్పేయడం తనకు చిన్నప్పటి నుండి అలవాటని అలానే ఇప్పుడు సినిమా విషయాల్లో కూడా అదే జరుగుతుదని అంటుంది. మరి అమ్మడు ఈ బాధ నుండి ఎప్పుడు బయటపడే మార్గాలను వెతికితే మంచిది లేదంటే ఏదన్నా దాచుకునే విషయం బయట పెట్టేస్తే నానా అల్లరి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

వరుస సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్న రకుల్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ, సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. తమిళ హీరోలకి ఉన్న ధైర్యం తెలుగు హీరోలకి లేదా ?

About This Post..రకుల్ ను బాధ పెడుతున్న సమస్య..!

This Post provides detail information about రకుల్ ను బాధ పెడుతున్న సమస్య..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Rakul Preet Singh, Unhappy, Habit, Druva Movie, Ram Charan, Mahesh 23rd, రకుల్ ను బాధ పెడుతున్న సమస్య..

Tagged with:Rakul Preet Singh, Unhappy, Habit, Druva Movie, Ram Charan, Mahesh 23rd, రకుల్ ను బాధ పెడుతున్న సమస్య..Druva Movie,Habit,Mahesh 23rd,Rakul Preet Singh,ram charan,unhappy,రకుల్ ను బాధ పెడుతున్న సమస్య..!,,