Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

చెర్రీ హీరోయిన్‌ ఖరారు-Rakul Preet Singh Confirmed For Cherry Film

Telugu Movie News

‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత చరణ్‌ నటించబోతున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను మార్చి 5న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇక మార్చి 16 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నట్లుగా దర్శకుడు శ్రీనువైట్ల ప్రకటించాడు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్‌ మరియు గోపీ మోహన్‌లు స్క్రిప్ట్‌ను అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.

మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను అనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల చివరకు చెర్రీ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్‌, సుకుమార్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ను కొట్టేసిన ఈ అమ్మడు మెగా ఆఫర్‌ను దక్కించుకోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో నటించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ రకుల్‌ చెప్పుకొచ్చింది. ఈ సినిమాను మార్చి 16 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరిపి, అక్టోబర్‌ 15న విడుదల చేస్తామని నిర్మాత దానయ్య అంటున్నాడు.

Continue Reading
English Summary:"Everyone used to Govindudu" Charan will star in the film after the film has been affixed to muhurtam. The film is directed by srinuvaitla terakekkabotunna officially open on March 5.The regular shooting from March 16 announced srinuvaitla vellanunnatluga director. Kona Venkat and Gopi Mohan danayya script and produced the film, will be offered.Clarity is the heroine in this movie was the latest in the case. Samantha is the heroine in this movie for some reason anukunnappatiki rakul Preet Singh have been selected on the opposite end of the cherry.Already the bullet, the chance of being hit by Sukumar film heroine is happy dakkincukovadanto the selling mega offer. Rakul claimed for the acting in this film, the highly anticipated custunnanantu.The regular shooting of the film was held from March 16, will be released on October 15, said danayya producer. .......

Gopi Mohan,kona Venkat,Producer DVV Danayya,Rakul Preet Singh,Rakul Preet Singh In Ram Charan Upcoming Movie,Rakul Preet Singh To Romance With Cherry,ram Charan,story,చెర్రీ హీరోయిన్‌ ఖరారు

మీ అభిప్రాయాలను ,సూచనలను కామెంట్స్ చేయగలరు. మన తెలుగు మిత్రులకు షేర్ చేయగలరు..

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    Sridevi made her daughter go through nose surgery

    By

    సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ. అందులోనూ బాలివుడ్ లో ఒక హీరోయిన్ గుర్తింపు పొందాలంటే మామూలు...

  • News

    Anchor Anasuya reacts on her affair rumors

    By

    గత నాలుగేళ్ళలో యాంకర్ అనసూయ తన కెరీర్ ని నిర్మించుకున్న తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. డిగ్రీ చేసేందుకు...

  • News

    Young Tiger NTR & Koratala Siva’s New Movie Look

    By

    ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు...

  • News

    Prabhas is sexy, Rana is my brother – Anushka Shetty

    By

    రెబల్ స్టార్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాలా? బాహుబలితో ఆ ఫాలోయింగ్ పెరిగిన మాట...

To Top