లాభాల శాతం లెక్కల్లో వెళితే, రాజు గారి గది ఈ ఏడాది అతి పెద్ద హిట్ అని చెప్పొచ్చు.కొన్న మొత్తానికి ఆరింతలు వసూలు చేసింది ఈ చిత్రం.
నైజాం : 4.21 కోట్లు
వైజాగ్: 1.18 కోట్లు
ఈస్ట్ : 0.72 కోట్లు
వెస్ట్ : 0.58 కోట్లు
కృష్ణ : 0.77 కోట్లు
గుంటూరు : 0.95 కోట్లు
నెల్లూరు : 0.25 కోట్లు
సీడెడ్ : 1.68 కోట్లు
మిగితావి : 1.25 కోట్లు