సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి తెలుగు వెర్షన్ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది.తెలుగు సీమియర్ హీరోలను మించిపోయేలా అదరగొట్టాడు సూపర్ స్టార్.
డబ్బింగ్ సినిమాల్లో ఐ పేరిట ఉన్న ఓపెనింగ్ రికార్డులను తిరగరాసింది కబాలి.
నైజాం & ఏపి కలెక్షన్లు
నైజాం : 3.14 కోట్లు
వైజాగ్: 0.98 కోట్లు
ఈస్ట్ : 0.91 కోట్లు
వెస్ట్ : 0.62 కోట్లు
కృష్ణ : 0.65 కోట్లు
గుంటూరు : 1.05 కోట్లు
నెల్లూరు : 0.36 కోట్లు
సీడెడ్ : 1.62 కోట్లు
మొత్తం : 9.32 కోట్లు