కబాలి సినిమా అసలు విడుదల అవుతుందా ?

బాహుబలి తరవాత అంతగా జనం ఎదురు చూస్తున్న సినిమా కబాలి అని చెప్పాలి.ఒకే ఒక్క టీజర్ తో తన రేంజ్ ని చూపించిన రజినీకాంత్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం లో కూడా ఆదరగోట్టేస్తున్నాడు.

 Kabali Release Postponed-TeluguStop.com

కబాలి ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణం లో ఈ సినిమా విడుదల విషయం అతిపెద్ద మీమాంస లో పడింది.జూలై 1 న విడుదల నుంచి జూలై 15 వరకూ పోస్ట్ పోన్ అయింది అంటున్నారు కానీ ఇంకా విడుదల తేదీ ని ప్రకటించలేదు.

జూలై 1 విడుదల అయితే ఈ పాటికి సెన్సార్ పూర్తి అవ్వాలి కానీ ఇప్పటి వారకూ అప్లికేషన్ కూడా పెట్టలేదు.పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఆలస్యంగా జరుగుతోంది.

ఒక పక్క రజినీకాంత్ ఆరోగ్యం విషయం లో క్లారిటీ రావడం లేదు.ఈ సినిమా ప్రొడ్యూసర్ లకి కూడా ఎదో ఫైనాన్షియల్ పేచీలు వచ్చాయి అనీ సినిమా విడుదల ఇప్పట్లో కష్టమే అని అంటున్నారు మరి .చూడాలి ఏం జరుగుతుంది అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube