కట్టప్ప బాహుబలిని చంపడం వెనక ఏమైందంటే - రాజమౌళి

బాహుబలి 2 విడుదల అయ్యే దాకా ” కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు ? ” అనేదాని మీద అసలైన క్లారిటీ ఉండదు గాక ఉండదు.ఇలోగా ఎవరైనా ఏదైనా ఊహించి చెప్పాలి తప్ప ఆ గుట్టు మొత్తం రాజమౌళి దగ్గరనే ఉండిపోతుంది పక్కాగా.2015 జూలై లో విడుదల అయిన బాహుబలి భారత బాక్స్ ఆఫీస్ మొత్తాన్నీ షేక్ చేసిన సినిమా గా మారింది.జక్కన్న మౌళి సృష్టించిన అద్భుత సృష్టి గా ఈ సినిమా చేరుకుంది.

 Rajamouli Says About Kattappa Killed Baahubali-TeluguStop.com

అయితే దీనికి సమాధానం లాంటిది డైరెక్ట్ గా రాజమౌళి నుంచే ఈ మధ్య బయటకి వచ్చింది.

ఈ విషయం మీద జక్కన్న డైరెక్ట్ ఆన్సర్ కాదు కానీ ఓ చిన్న క్లారిటీ ఇచ్చాడు.

‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికి సమాధానం సింగిల్ లైన్ లో చెప్పలేం.దానికి ఓ పెద్ద బిల్డప్ స్టొరీ ఉంది.

చెప్పాలంటే బాహుబలి కథ మొత్తం కట్టప్ప ద్రోహం మీదే తిరుగుతుందని’ రాజమౌళి చెప్పాడు.ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube