Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇంగ్లీష్ సినిమాల సీన్లు కాపికొడుతున్న రాజమౌళి?-Rajamouli Copies Hollywood Scenes For Baahubali 2

Telugu Gossips

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి … హాలివుడ్ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మైళ్ళ దూరంలోనే ఉంది. మనం 2017 లో బాహుబలి బాహుబలి అని గర్వపడుతున్నాం కాని ఇలాంటి జానపద గాధలను వాళ్ళు 1990లు, 2000లనుంచే తీసుకుంటూ వచ్చారు. హ్యారీపాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, 300 .. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ఇక సూపర్ హీరో సినిమాల గురించి చెప్పేదేముంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడుతూ, భారి యాక్షన్ సినిమాలు తీయాలంటే హాలివుడ్ తరువాతే ఎవరైనా.

300 .. ఈ సినిమా చూసిన తరువాతే మన జక్కన్న దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోని మగధీర తీసారు. దానికి దీనికి కథ విషయంలో సంబంధం లేకపోయినా, యాక్షన్ ఎపిసోడ్లు కాపి కొట్టేసారు. బాహుబలి కథ హాలివుడ్ లో లేనిదే, యుద్ధసన్నివేశాలు కూడా కాపీ కొట్టకుండా, సొంత ఆలోచనలతో తీసారు. కాని బాహుబలి 2 కి వచ్చేసరికి మళ్ళీ పాత జక్కన్న బయటకి వచ్చేసాడు.

ట్రైలర్ లో ప్రభాస్ పైకి చూస్తుండగా బాణాల వర్షం కురిసే షాట్ హర్క్యూలెస్ అని సినిమాలోది కాగా, ప్రభాస్ పై మాహిశ్మతి జనాలంతా చేతులు వేసే షాట్ బ్యాట్ మాన్ vs సూపర్ మాన్ సినిమాలోది. బాహుబలి అంటే ఒక అంతర్జాతీయ ప్రాజక్ట్ లాంటిది. హాలివుడ్ ఆడియెన్స్ కూడా దీనిపై ఓ కన్నేస్తారు. మరి ఇదంతా తెలిసిన రాజమౌళి ఈ తప్పులు ఎందుకు చేసినట్టో!

Continue Reading

More in Telugu Gossips

  • GOSSIPS

    Is there Any Special Meaning For “N” Letter in Lava Kusha Movie

    By

    దివంగ‌త మాజీ సీఎం నంద‌మూరి రామార‌వు త‌న‌యుడు, నందమూరి హరికృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇద్ద‌రు కుమారులు కాంబోలో...

  • GOSSIPS

    Sreemukhi disappoints about skin show

    By

    ఈమధ్య టీవి యాంకర్స్ అంతా అల్ట్రా గ్లామరస్ గా కనబడుతోంటే, శ్రీముఖి మాత్రం కాస్త డిఫరెంట్. లెక్కలు చూసుకోని కాస్ట్యుమ్స్ వేసుకుంటుంది....

  • GOSSIPS

    Pawan Kalyan to insult Mahesh at boxoffice

    By

    బ్రహ్మోత్సవం అనే ఒక చిత్రం ఎంత పని చేసింది ? మహేష్ కి, అభిమానులకి, పంపిణిదారులకి నిద్రలేని రాత్రులు ఇస్తూనే, మహేష్...

  • GOSSIPS

    Heroine Trisha Hospitalised..?

    By

    సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్‌ త్రిష తీవ్ర అనారోగ్యానికి గురైంద‌ని, ఆమెను ఆసుప‌త్రిలో చేర్చారేనే వార్త‌లు సౌత్ ఇండియా సినిమా ప‌రిశ్ర‌మ‌లో...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..