రాశీ ఖన్నా ఫిగర్ మీద విమర్శలు

బొద్దుగుమ్మ రాశీఖన్నా చూడడానికి, నిండుగా, తెల్లగా బాగుంటుంది.యాక్టింగ్ కూడా మరీ తీసిపారేయలేం.

 Raashi Bikini Act Went Wrong-TeluguStop.com

తొలిచిత్రం ఊహలు గుసగుసలాడేలో చబ్బిగా అనిపించినా, అది ఓ ప్రేమకథ కావడంతో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.జోరులో బొద్దుతనం కాస్త బయటపడింది.

ఆ తరువాతి సినిమాల్లో కూడా రాశీ కాస్త చిక్కితేనే బాగుంటుందని జనాలు కామేంట్స్ చేసారు.ఏదో అలా అలా నెట్టుకొచ్చిన ఈ భామ బెంగాల్ టైగర్ లో పూర్తిగా దొరికిపోయింది.

బికినీ వేసినప్పుడు దానికి తగ్గట్టుగా శరీరాకృతి ఉండాలి.అప్పుడే అది సెక్సిగా ఉంటుంది.

లేకపోతే ఎబ్బెట్టుగా ఉంటుంది.బెంగాల్ టైగర్ లో బికినిలో కనిపించిన ఈ భామను చూసి చాలా మంది పెదవి విరిచేసారు.

రాశీ బొద్దుగా ఉన్నా, నిండు బట్టల్లోనే బాగుంటుందని తేల్చేసారు.

లావుగా ఉన్నప్పుడు అయితే బికిని వేయకూడదు, లేదంటే బరువు తగ్గాలి.

కాని ఆ రెండు చేయలేదు రాశి.కమర్షియల్‌ హీరోయున్ గా ఎదగాలంటే రాశీ కాస్త కష్టపడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube