బడా నిర్మాత భారీ ప్లాన్లో ఉన్నాడు..!

పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయో చెప్పలేం.ఓ నాలుగైదేళ్ల క్రితం కిక్, బిజినెస్ మ్యాన్ సినిమాలతో ఓ వైపు ప్రొడ్యూసర్ గా చేస్తూ హిట్లు కొడుతూ మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా కూడా సూపర్ ఫాంలోకి వచ్చిన ఆర్.

 R.r.venkat Planing A Crazy Movie In His Comeback-TeluguStop.com

ఆర్ మూవీ అధినేత ఆర్.ఆర్ వెంకట్ ఢమరుకం, ఆటోనగర్ సూర్యల రిలీజ్ తర్వాత నష్టాలతో అసలు కనిపించకుండా పోయాడు.అయితే కొద్దికాలం పాటు పరిశ్రమకు దూరంగా ఉన్న ఆర్.ఆర్ వెంకట్ ఇప్పుడు మళ్లీ తన బ్యానర్లో సినిమాలు తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట.

కొందరు ఎన్నారైలతో కలిసి మళ్లీ తన నిర్మాణ సంస్థకు పునర్వైభవం తెచ్చే పనిలో ఉన్నారట.మరి ఈసారైనా సరే క్లిక్ అవుతారా లేక మళ్లీ అప్పుడు చేసిన మిస్టేక్స్ రిపీట్ చేస్తారా అన్నది చూడాలి.

ప్రస్తుతం ఆర్.ఆర్ మూవీ బ్యానర్లో ఓ క్రేజీ కాంబినేషన్ షురూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ తో అందరికి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆర్.ఆర్ వెంకట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube