హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్ -Puri Jagannath To Make Hollywood Films 3 months

Hollywood Movies Ism Interview Jana Gana Mana Movie Mahesh Babu హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్ Photo,Image,Pics-

ఇజం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పూరి జగన్నాథ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసారు. తారక్ కి పక్కా కమర్షియల్ కథ చెప్పానని, తనకు చెప్పగానే ఎంతో నచ్చేసిందని పూరి ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ప్రకటన త్వరలోనే రావొచ్చు. ఇక్కడివరకు బాగానే ఉంది కాని, మరోవైపు మహేష్ బాబు మాత్రం ఈజీగా చిక్కట్లేదు పూరికి.

జనగణమన తన బెస్ట్ స్క్రీప్ట్ అని, బలమైన సామాజిక అంశాలతో ఎంటర్‌టైనింగ్ గా ఉంటుందని పూరి చెప్పే విషయాలు అభిమానులకి ఆసక్తి రేపుతున్నా, మహేష్ మాత్రం ఇప్పుడప్పుడే పూరికి అవకాశం ఇచ్చేలా లేడు. మురుగదాస్ సినిమా అయిపోగానే, కొరటాల శివతో సినిమా ఒప్పుకున్న సూపర్ స్టార్, ఆ తరువాత ఛాన్స్ ఎవరికి ఇస్తాడనేది ఆసక్తికరం.

ఇవి ఇలా ఉంటే, అందరు స్టార్ హీరోలతో పనుచేసిన తాను, త్వరలోనే హాలివుడ్ సినిమాలు తీయడం మొదలుపెడతానని కూడా చెప్పాడు మన డాషింగ్ డైరెక్టర్.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోవాలా?

About This Post.. హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్

This Post provides detail information about హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Director Puri Jagannath, Hollywood Movies, Ism Interview, Mahesh Babu, Jana Gana Mana Movie, హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్

Tagged with:Director Puri Jagannath, Hollywood Movies, Ism Interview, Mahesh Babu, Jana Gana Mana Movie, హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్director puri jagannath,hollywood movies,Ism Interview,Jana Gana Mana Movie,Mahesh Babu,హాలివుడ్ సినిమాలు తీస్తానంటున్న పూరి జగన్నాథ్,,