అక్కడి అమ్మాయితో సెక్స్ చేయలేదు అంటున్న పూరి జగన్నాథ్-Puri Jagannath Never Had Sex With A Thai Girl 3 months

Director Puri Jagannadh Ism Movie Release Kalyan Ram Massage Positive Thinking's Story Writing Thai Girls అక్కడి అమ్మాయితో సెక్స్ చేయలేదు అంటున్న పూరి జగన్నాథ్ Photo,Image,Pics-

దర్శకుడు పూరి జగన్నాథ్ తన ప్రతి సినిమాకి ముందు థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ కి వెళ్ళి కథలు రాసుకుంటారని మనకి తెలిసిందే. సినిమా సినిమాకి ఎంత చిన్న గ్యాప్ వచ్చినా, బ్యాంకాక్ కి వెళ్ళిపోవడం పూరి జగన్నాథ్ కి అలవాటు. మరి ఇలా మాటిమాటికీ బ్యాంకాక్ కి వెళ్ళేది కేవలం సినిమా కథలు రాసుకోవడానికేనా లేక, అక్కడ ఫేమస్ అయినా మసాజ్ కోసమా? ఈ ప్రశ్నకు సూటిగా సమాధనమిచ్చారు పూరి ఓ ప్రముఖ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.

“నేను థాయ్ లాండ్ కి అమ్మాయిలతో మాసాజ్ చేయించుకోవడానికి వెళుతానని అనుకుంటారు చాలామంది. కాని వాస్తవానికి, నేనెప్పుడూ ఒక్క థాయ్ అమ్మాయితో కూడా సెక్స్ లో పాల్గొనలేదు. నేను అక్కడికి పాజిటివ్ ఆలోచనల కోసం వెళతాను. నాకు అక్కడి జనాలంటే ఇష్టం. ఎందుకంటే వాళ్లెప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మనవాళ్ళ లాగా వారికి అత్యాశ ఉండదు. వారు బుద్దిస్టులలాగా తమ పని తాము చేసుకోని దానిలో సంతోషంగా ఉంటారు. అక్కడి బీచ్ లో రోజుకి 14-15 గంటలు కూర్చోని కథ రాసుకోవడం నాకు అలవాటు. ఇండియాలో బీచ్ లేదు అని కాదు. కాని అక్కడికి ఓసారి వెళితే తేడా మీకే తెలుస్తంది” అంటూ చెప్పుకొచ్చారు పూరి.

ఆయన దర్శకత్వం వహించిన ఇజం విడుదలకి సిద్ధమైంది. కళ్యాణ్ రామ్ – అదితి ఆర్య జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..అక్కడి అమ్మాయితో సెక్స్ చేయలేదు అంటున్న పూరి జగన్నాథ్

This Post provides detail information about అక్కడి అమ్మాయితో సెక్స్ చేయలేదు అంటున్న పూరి జగన్నాథ్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Director Puri Jagannadh, Thai girls, Massage, Positive thinking's, Story Writing, Ism movie Release, Kalyan Ram, Aditi Arya, అక్కడి అమ్మాయితో సెక్స్ చేయలేదు అంటున్న పూరి జగన్నాథ్

Tagged with:Director Puri Jagannadh, Thai girls, Massage, Positive thinking's, Story Writing, Ism movie Release, Kalyan Ram, Aditi Arya, అక్కడి అమ్మాయితో సెక్స్ చేయలేదు అంటున్న పూరి జగన్నాథ్Aditi Arya,director puri jagannadh,Ism movie Release,kalyan ram,massage,Positive thinking's,Story Writing,Thai girls,అక్కడి అమ్మాయితో సెక్స్ చేయలేదు అంటున్న పూరి జగన్నాథ్,,Telugu Cinema Boothu