రూటు మార్చిన పూరి..! -Puri Jagannath Change His Style For Ism 4 months

Concentrate On Content Director Puri Jagannath Heroine Glamor Show Ism Movie Kalyan Ram రూటు మార్చిన పూరి..! Photo,Image,Pics-

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి తను ప్రస్తుతం చేస్తున్న ఇజం సినిమాకు రూటు మార్చినట్టు కనిపిస్తుంది. తన సినిమాలో హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో హీరోయిన్స్ అంత గ్లామరస్ గా కనిపిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే పూరి సినిమాలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయితే ఆడియెన్స్ కు ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక సినిమాలో కనీసం ఒకటైనా బీచ్ సాంగ్ పెట్టి హీరోయిన్ సోయగాలతో అరుపులు పెట్టిస్తాడు పూరి.

అయితే ఇజంకు తన స్టైల్ మార్చాడు.. వదిలిన టీజర్ ట్రైలర్ లో ఎక్కడ హీరోయిన్ అదితి ఆర్య మీద కాన్సెంట్రేట్ చేసినట్టు కనిపించలేదు. మిస్ ఇండియా అయిన అదితి ఆర్య గ్లామర్ కు నో చెప్పి ఉంటుందా అంటే ఆ ఛాన్సే ఉండదు అయితే పూరినే కావాలని సినిమా కోసం ఈసారి ఆ ట్రిక్ ప్లే చేయలేదట. అదిగాక అప్పట్లో పూరి హీరోయిన్స్ వాడకంపై కాస్త ఘాటు రూమర్స్ కూడా వచ్చాయి. అందుకే తన రూటు కాస్త మార్చుకున్నాడు. మొత్తానికి కళ్యాణ్ రాం ఇజంతో పూరి కంటెంట్ మీద కాన్సెంట్రేట్ చేసి తన కసిని చూపించబోతున్నాడు. అక్టోబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ మీద పూరి తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ల నిర్ణయం ఆధారపడి ఉంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. హీరోయిన్లకు డబ్బులిచ్చేది బట్టలు విప్పడానికి కాదట

About This Post.. రూటు మార్చిన పూరి..!

This Post provides detail information about రూటు మార్చిన పూరి..! was published and last updated on in thlagu language in category Telugu Movie News.

Director Puri Jagannath, Heroine glamor Show, Ism Movie, concentrate on Content, Aditi Arya, Kalyan Ram, రూటు మార్చిన పూరి..!

Tagged with:Director Puri Jagannath, Heroine glamor Show, Ism Movie, concentrate on Content, Aditi Arya, Kalyan Ram, రూటు మార్చిన పూరి..!Aditi Arya,concentrate on Content,director puri jagannath,Heroine glamor Show,Ism Movie,kalyan ram,రూటు మార్చిన పూరి..!,,