బాలకృష్ణ కోసం పూరి కథ..!-Puri Jagannadh Planning Movie With Balakrishna 3 months

Director Puri Jagannadh Krishna Vamsi Directs Balayya Rythu Movie బాలకృష్ణ కోసం పూరి కథ..! Photo,Image,Pics-

డేరింగ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి టైం ఇప్పుడు అసలు బాగాలేదని తెలుస్తుంది. నందమూరి హీరో కళ్యాణ్ రాంతో ఇజం తెరకెక్కించిన పూరి ఆ సినిమా రిజల్ట్ తో తలపట్టుకున్నాడు. పూరి పెన్ను పవర్ తగ్గిందా అని వస్తున్న వార్తలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కావట్లేదు. అయితే ఈ ప్రయత్నంలో ఈసారి బాలకృష్ణకు ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడట పూరి. రీసెంట్ గా కృష్ణవంశీ డైరక్షన్లో రైతు సినిమాకు గాను బిగ్ బి అమితాబ్ ను కలిసిన బాలయ్య అక్కడ పూరితో కూడా కాసేపు మాట్లాడారట.

బాలయ్యకు కథ ఉంది అని చెప్పడంతో తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడట. కథ బాలయ్య బాబుకి నచ్చితే కనుక ఇక సినిమాకు రంగం సిద్ధమైనట్టే. పూరి బాలయ్య కాంబినేషన్ ఊహించుకుంటేనే వైబ్రేషన్స్ మొదలయ్యాయి మరి ఇదే కాంబోలో సినిమా వస్తే కనుక పూరి దశ తిరిగినట్టే. మరి బాలకృష్ణ కోసం పూరి ఎలాంటి కథను తీసుకెళ్తాడో చూడాలి. కథ నచ్చితే పూరి ఫ్లాపుల్లో ఉన్నాడా లేక హిట్లు కొట్టాడా అనే సెంటిమెంట్లు ఏమి చూడకుండా అవకాశం ఇచ్చేస్తాడు బాలయ్య.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట

About This Post.. బాలకృష్ణ కోసం పూరి కథ..!

This Post provides detail information about బాలకృష్ణ కోసం పూరి కథ..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Director Puri Jagannadh, Balakrishna, Krishna Vamsi, Rythu Movie, Puri Directs Balayya, బాలకృష్ణ కోసం పూరి కథ..!

Tagged with:Director Puri Jagannadh, Balakrishna, Krishna Vamsi, Rythu Movie, Puri Directs Balayya, బాలకృష్ణ కోసం పూరి కథ..!balakrishna,director puri jagannadh,krishna vamsi,Puri Directs Balayya,Rythu Movie,బాలకృష్ణ కోసం పూరి కథ..!,,