అందాలు ఆరబోసి ... అందరిని ఆకట్టుకోని

మనం ఎక్కడుంటే అక్కడి వాతావరణానికి అలవాటు పడాలి … అలవాట్లు కూడా పడాలి.భారతదేశంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి, ఒక్కసారిగా హాలివుడ్ వైపు అడుగులు వేసింది ప్రియాంక చోప్రా.

 Priyanka Stunned The Red Carpet At Oscars-TeluguStop.com

అమ్మడి అదృష్టం ఏ రెంజిలో ఉందటే, తను చేసిన క్వాంటికో షో సూపర్ హిట్ అయిపోయింది.రాక్ లాంటి స్టార్ సరసన బేవాచ్ లో నటించే అవకాశం దొరికింది.

దానితో పాటు ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కి అహ్వానం అందింది.

మరి ఆస్కార్ అవార్డులంటే అందగత్తెలంతా తమ అందాలతో పోటిపడుతూ ఉంటారు.

ఇంగ్లీషు హీరోయిన్ల ముందు తాను తగ్గకుండా కనిపించాలి కదా.కెమెరా చూపులు తనవైపు కూడా తిప్పుకోవాలి కదా.అందుకే మాంచి హాట్ డ్రెస్సే వేసుకెళ్ళింది ప్రియాంక.ఇలాంటి డ్రెస్ వేసుకోని అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడమే కాకుండా ఆ ప్రయత్నంలో వంద మార్కులు కొట్టేసింది.

ప్రియాంకా డ్రెస్సింగ్ సెన్స్ గురించి, తన అందం గురించి తెగ పొగిడేస్తోంది తెల్లవాళ్ళ మీడియా.ఎంతైనా ఎక్కడ ఎలా ఆడాలో బాగా తెలిసిన అమ్మాయి మన ప్రియాంక.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube