ఇకనుంచి 500 నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే!-Printing Of New 500 Notes Fastened By The Government 4 weeks

One Crore For Day Rbi Rs 500 Notes Printing ఇకనుంచి నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే! Photo,Image,Pics-

కరెన్సి బ్యాన్ విధించి నెలలు గడుస్తున్న ఇంకా సామన్య ప్రజలకి కష్టాలు తప్పట్లేదు. ATM దగ్గర భారీ లైన్లు. గంటలకొద్దీ నిలబడితే దొరికేది రెండు వేల రూపాయల నోటు. మళ్ళీ దాన్ని విడిపించడానికి తంటాలు పడాలి. కొత్త ₹500 నోటు అందుబాటులోకైతే వచ్చింది కాని, అది ఎక్కడో ఓ చోట దొరకడమే. అయితే ఇకనుంచి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. ₹500 నోటు ఇకనుంచి ఈజిగా దొరుకుతుంది.

నాసిక్ లోని నోట్ల ముద్రాణాలయంలో ₹500 నోట్ల ముద్రణ వేగవంతం చేశారు. ఇప్పటిదాకా రోజుకి 35 లక్షల కొత్త ₹500 నోట్లు ముద్రించుకుంటూ వచ్చిన అధికారులు, ఇప్పుడు రోజుకి కోటి కొత్త నోట్లు ముద్రిస్తున్నారట.

ఈమధ్యే 4.30 కోట్ల కొత్త నోట్లు ఆర్బీఐకి పంపించారట . అందులో కోటి అరవై లక్షల నోట్లు ₹500 వాల్యూవి కాగా, 1.20 కోట్ల వంద నోట్లు, మీగితావి 50,20 నోట్లు అంట.

అంటే, రోజుకు కోటి ₹500 కొత్త నోట్లు వస్తున్నాయి కాబట్టి, మరికొద్ది రోజుల్లో 500 నోట్ల కొరత చాలావరకు తగ్గిపోతుందన్నమాట.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. తొడ గొట్టి చెబుతున్నా - కొడాలి నాని

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..ఇకనుంచి 500 నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే!

  This Post provides detail information about ఇకనుంచి 500 నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే! was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

  Rs 500 notes Printing, One Crore For one Day, Rbi, Nasik, ఇకనుంచి 500 నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే!

  Tagged with:Rs 500 notes Printing, One Crore For one Day, Rbi, Nasik, ఇకనుంచి 500 నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే!Nasik,One Crore For one Day,rbi,Rs 500 notes Printing,ఇకనుంచి 500 నోట్ల కొరత ఉండదు. ఎందుకంటే!,,