గజిని లాంటి కథతో ప్రేమం డైరక్టర్..! -Premam Director Ghajini Story For Varun Tej 3 months

Naga Chaitanya Premam Director Ghajini Story For Varun Tej Varun Photo,Image,Pics-

ప్రేమంతో ఈ దసరా రేసులో విక్టరీ సాధించిన దర్శకుడు చందు మొండేటి ఇదో రీమేక్ సినిమా అనే భావన ఎక్కడ కనపడకుండా చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే వరుణ్ తేజ్ తో కథా చర్చల్లో పాల్గొన్న చందు ఆ సినిమా కన్ఫాం చేసుకున్నాడు. ఐడ్రీం మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా గజిని లాంటి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ తో ఉంటుందట. వరుణ్ తేజ్ కు కథ చెప్పిన వెంటనే కనెక్ట్ అవడంతో ఓకే అనేశాడట.

కథ ఇంచు మించు గజిని లాంటి కథే అయినా అది గజిని ఫీల్ తీసుకురాకుండా సరికొత్త స్క్రీన్ ప్లే రాసుకుంటున్నాడట. మొదటి సినిమా కార్తికేయతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న చందు ప్రేమంతో ప్రతి ఒక్కరి మనసులను గెలిచాడు. మరి వరుణ్ తేజ్ తో తీయబోయే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. ఇక వరుణ్ సినిమా తర్వాత కింగ్ నాగార్జునకు కూడా సరిపోయే ఓ పవర్ ఫుల్ పోలీస్ కథ సిద్ధం చేశాడట చందు. నాగ్ కూడా చందుతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మిలియన్లు కొల్లగొడుతున్న చిరంజీవి - బాలకృష్ణ

తాజా వార్తలు

 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే
 • పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి
 • ఎన్టీఆర్‌కు అన్యాయంపై కేంద్రానికి కంప్లైంట్‌
 • మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట
 • దిల్ రాజుకి టోపీ వేసిన శర్వానంద్

 • About This Post..గజిని లాంటి కథతో ప్రేమం డైరక్టర్..!

  This Post provides detail information about గజిని లాంటి కథతో ప్రేమం డైరక్టర్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Premam Director Ghajini Story For Varun Tej, Premam Director, Varun Tej, Chandoo Mondeti, Naga Chaitanya

  Tagged with:Premam Director Ghajini Story For Varun Tej, Premam Director, Varun Tej, Chandoo Mondeti, Naga ChaitanyaChandoo mondeti,naga chaitanya,Premam Director,Premam Director Ghajini Story For Varun Tej,varun tej,,