బాబోయ్... ఎద, నడుము అందాలతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా.. చూపులతోనే చంపేస్తోందిగా?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

 Pragya Jaiswal Latest Photos Viral On Social Media, Pragya Jaiswal, Photos Viral-TeluguStop.com

ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు,నక్షత్రం,జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు దక్కలేదు.ఇకపోతే గత ఏడాది విడుదల అయిన అఖండ సినిమాతో చివరగా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

అఖండ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ప్రగ్యా అఖండ సినిమాతో మళ్ళి ఫామ్ లోకి వచ్చింది.

అఖండ సినిమాతో ఒక్కసారిగా ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది ప్రగ్యా జైస్వాల్.కాగా అంతకు ముందు కొన్ని సినిమాలలో నటించిన రాని గుర్తింపు అఖండ సినిమాతో దక్కిందని చెప్పవచ్చు.అయితే ఈ సినిమా తర్వాత ప్రగ్యాకు మళ్ళీ వరుసగా అవకాశాలు వస్తాయి అని అందరూ భావించారు.

అయితే అవకాశాల మాట అటు ఉంచితే అందంతో నెటిజెన్స్ ని, అభిమానులని కట్టిపడేస్తోంది.తరచూ హాట్ ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తోంది.సంప్రదాయ చీరకట్టులో అయినా, ఫ్యాషన్ అవుట్ పిట్ లో అయినా కూడా మెరుస్తూ తన అందంతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక అఖండ సినిమా తరువాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ తన అందాన్ని రోజురోజుకీ పెంచుకుంటోంది.ఇలా ఉంటే తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో లోదుస్తులు కనిపించే విధంగా కోట్ ని ఓపెన్ చేసి మరి నడుము, ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది.

బ్లాక్ కలర్ బ్రాతో తన కళ్లతోనే మత్తెక్కిస్తూ యువత దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube