Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ప్రభాస్ సెక్సీ .. రానా తమ్ముడు అంటున్నఅనుష్క -Prabhas Is Sexy, Rana Is My Brother – Anushka Shetty

రెబల్ స్టార్ ప్రభాస్ కి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాలా? బాహుబలితో ఆ ఫాలోయింగ్ పెరిగిన మాట వాస్తవమే కాని, ఇప్పుడు కాదు వర్షం నుంచే ప్రభాస్ అంటే పడిచచ్చిపోతున్నారు అమ్మాయిలు. ప్రభాస్ ని అంతలా ఇష్టపడాటానికి కారణాలు ఏంటో కూడా మనకు తెలుసు. ఆ ఎత్తు, కండలు తిరిగిన ఆ దేహం .. ఇంకేమి కావాలి అమ్మాయిల కనులకి. అందుకే బలమైన బాహుబలి అయినా, అమ్మాయిలకి మాత్రం డార్లింగే. ఆ విషయాన్ని మరోమారు రాజువు చేసింది అనుష్క..

బాహుబలి 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇటివలే ఓ ఇంటర్వ్యూకి వెళ్ళింది అనుష్క. అక్కడ ప్రభాస్ – రానా .. ఇద్దరిలో ఎవరు సెక్సీగా ఉంటారు అనే ప్రశ్న అనుష్కకి ఎదురైంది. స్వీటి నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ప్రభాస్ అని చెప్పేసింది. మరి రానాకి ఏం తక్కువా ? ప్రభాస్ కన్నా ఓ ఇంచు ఎక్కువ ఎత్తు ఉంటాడు. ప్రభాస్ లాగీ దృఢమైన దేహం. మరి రానా పేరు ఎందుకు తీయలేదు?

ఎందుకంటే రానాని అనుష్క తమ్ముడిలా ఫీల్ అవుతుందట. రానా కూడా అంతే, అనుష్కని అక్కలా ఫీల్ అవుతాడు. ఇది కొత్తగా కలిపిన వరుస కాదు. బాహుబలి షూటింగ్ మొదలైనప్పటి నుంచి అంతే. రుద్రమదేవి సమయంలో కూడా అక్కలాంటి అనుష్కతో పాటలు పాడటం చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ రానా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు అనుష్క కూడా తమ్ముడి గురించి అలా చెప్పలేక, రానా నా తమ్ముడు, ప్రభాస్ మాత్రం సెక్సీ అనేసింది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

  • News

    Top movies and scenes copied by SS Rajamouli

    By

    కాపి అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో .. స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్ గా ఉంటుందేమో. ఏదైతే ఏమి .....

  • News

    Chiranjeevi to Chalapathy Rao .. vulgar comments are not new in Tollywood

    By

    సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్ యొక్క వేడి ఇప్పట్లో తగ్గేలా లేదు. కాని చలపతిరావు మీద మాత్రమే ఇంతలా...

  • News

    Men think about Srungaram for every 5 seconds – Ileana

    By

    తన మైండ్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇలియానాకి అలవాటు. నగ్నంగా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను అని అంటుంది, బీచ్ లో...

  • News

    Jai Lava kusa Shocking Overseas Rate

    By

    తెలుగు సినిమా మార్కెట్‌కు ప్ర‌స్తుతం ఓవ‌ర్సీస్ మార్కెట్ పెద్ద అక్ష‌య‌పాత్ర‌లా మారిపోయింది. ఓవ‌ర్సీస్‌లో సినిమాలు మిలియ‌న్ మార్క్ దాటేసి 2, 3...

To Top