ప్రభాస్ ని ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి ?

బాహుబలి – తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్.గత ఏడాది దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రంగా నిలిచింది.

 Prabhas Is Getting Ignored In Awards-TeluguStop.com

ఉత్తమ చిత్రంగా జాతీయ ఆవార్డు దక్కించుకుంది.దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్ సంపాదించింది.

ఉత్తమ దర్శకుడిగా ఐఫా, సిని”మా”, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు రాజమౌళి.ఇంతవరకు బాగానే ఉంది.

ప్రభాస్ నే పట్టించుకోవట్లేదు ఎవరు.

ఉత్తమ నటుడిగా ఐఫా అవార్డు మహేష్ బాబు ఎగరేసుకుపోయాడు.సిని”మా” బెస్ట్ యాక్టర్ అవార్డు జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టారు.ఇక మొన్న జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు మళ్ళీ దక్కించుకున్నాడు మహేష్ బాబు.

ఈరకంగా ప్రభాస్ కి ప్రతీచోట మొండిచేయే దక్కింది.

ఇక సైమా అవార్డు మిగిలి ఉంది.

ఈ పోల్ లో కూడా మహేష్, ప్రభాస్ నువ్వా నేనా అన్నట్టు పోటిపడుతున్నారు.పాపం ప్రభాస్, అంత పెద్ద హిట్ చేతిలో పడ్డా, కష్టాలు పడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube