విద్యుత్ చార్జీలు పెంచరాదు

విద్యుత్ చార్జీలు అకారణంగా ఏదో కొంప మునిగింది అన్నట్టుగా ఎందుకు పెంచారు అని సిపిఐ నేతలు ఏపి సర్కార్ ను ప్రశ్నించారు.పెంచిన చార్జీల్లో సామాన్యున్ని తప్పించామన్నారు కాని అన్ని వర్గాల వారిని వదలకుండా వడ్డించారు.

 Power Charges Hike In Ap-TeluguStop.com

ఇప్పుడు బొగ్గు ధర పెరిగితే సర్కార్ కు తడిపి మోపెడు అదనపు భారం అవుతుంది అనే అరిచి గీపెట్టడానికి కాని బొగ్గు ధర చాలా తగ్గిపోయింది అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు ఇలా పెంచడానికి నడుం బిగించారు అర్ధం కాకుండా వుంది .ఆయన పాలన పాత విధానాన్ని తలపిస్తోంది అని ఆ నేతలు దుయ్యబట్టారు .బాబు మైండ్ సెట్ మారిందని చెప్పడం కాదు ఆచరణలో చూపాలి అని విమర్శించారు .మరో వైపు పలు పార్టీలకు చెందినవారు అదేపనిగా విద్యుత్ చార్జీలు పెంచడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube