పసలేని బ్రహ్మోత్సవం ఓపెనింగ్స్

మంచి అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మోత్సవం కి ఘనస్వాగతం లభించలేదు.పూర్తి క్లాస్ సినిమా కావడం వల్లనో, అంచనాలను అందుకోలేకపోవడం వల్లనో, ఓపెనింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి.

 Poor Openings All Over For Brahmotsavam-TeluguStop.com

భారి రేట్లకు సినిమాను కొనుక్కున్న బయ్యర్లు అప్పుడే గజగజా వణికిపోతున్నారు.

మహేష్ బాబు సినిమా అంటే ఎగబడి చూసే ఓవర్సీస్ జనాలు కూడా సినిమాని సరిగా పట్టించుకోవట్లేదంటే మీరే అర్థం చేసుకోండి, సినిమా ఎంత దారుణంగా ప్రారంభమైందో.

ఇదే ట్రెండ్ కొనసాగితే, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టం.

నైజాంలో ఉదయమే సామన్య జనాలకి షో వేయడం కూడా దెబ్బతీసింది.

దాంతో 11 గంటలకి మొదలయ్యే ఉదయం ఆటలు కూడా దెబ్బతిన్నాయి.మరి బ్రహ్మోత్సవం కోలుకుంటుందా? సర్దార్ గబ్బర్ సింగ్ లాగే చేదు జ్ఞాపకాలని మిగుల్చుతుందా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube