లాయర్ జాబ్ వదిలేసి, అందాలు ఆరబోసి .. ఎదిగిపోయింది

పియా ముహ్లెన్ బెక్ .ఈ పేరు గురించి ఇంస్టాగ్రామ్ ఎక్కువగా వాడే వారికైతే చెప్పనక్కరలేదు.

 Pia Muehlenbeck – A Successful Lawyer Turned Model Will Surprise You-TeluguStop.com

ఎందుకంటే అమ్మడు అక్కడ చాలా ఫేమస్.ఊరు ఆస్ట్రేలియాలోని సిడ్నీ.

న్యాయ శాస్త్రం చదువుకుంది.ఇక లాయర్ గా స్థిరపడుదాం అనుకున్న సమయంలో, అద్దం మరో ఆలోచన పుట్టించింది.

ఇంత అందంగా ఉన్నావు, ఆ లాయర్ ఉద్యోగం ఎం చేస్తావు .నువ్వు మోడల్ గా బాగా ఎదుగుతావు అంటూ స్నేహితులు కూడా ప్రోత్సహించారు.

ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది.తన అందాలన్నీ ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టింది.వేలల్లో మొదలై, నేడు 1.3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు.అమ్మడు ఇలా ఫోటో పెట్టగానే అలా పొగడ్తలు పడతాయి, లైకులు టన్నుల కొద్ది వస్తాయి.అమ్మడు క్రేజ్ చూసి తనకి స్పాన్సర్స్ పుట్టుకొచ్చారు.అలా సంపాదిస్తూ, నేడు సొంతంగా ఒక స్పోర్ట్స్ వియర్ కంపెనీకి యజమానురాలైంది.తను రాసే బ్యుటి, సక్సెస్ టిప్స్ కోసం మ్యాగజిన్లు ఎగబడుతున్నాయి.

గంటల కొద్ది వాదించి, నెలలు , సంవత్సరాలకొద్ది ఓ కేసు మీద తిరిగేకన్నా, కాస్త పట్టు సడలించి చిన్న బట్టలు వేసుకొని పోజులు ఇవ్వడమే కరెక్టని భావించింది ఈ భామ.తనపై, తన అందంపై నమ్మకం ఉంచి, ఈరోజు డబ్బు, పలుకుబడి ఉన్న మనిషిగా ఎదిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube