Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

"కాటి కాపరి" సైతం కన్నీళ్ళు పెట్టాడు!!-Peshavar Grave Digger Wept

నిత్యం ఎన్నో మృతదేహాలను ఖననం చేసే కాటి కాపరులు వారి వద్దకు వచ్చే మృత దేహాలను చూసి పెద్దగా చలించిన సంధర్బాలు ఉండవనే చెప్పుకోవాలి. అయితే పాకిస్తాన్ లో జరిగిన పెషావర్ మారణ హోమం కాటి కాపరిని సైతం కన్నీళ్ళు పెట్టించింది. రోజూ ఎన్నో శవాలను ఖననం చేసే తాజ్ అనే ఒక కాటి కాపరి పెషావర్ ఘటనలో ఉగ్రవాదులో చేతుల్లో పిటల్లా రాలిన 140మంది పిల్లల సవాలను ఖననం చేసే ఏర్పాట్లు సైతం ఆయనే చేశాడు. అయితే రోజు ఎంతో మందిని ఖననం చేస్తూ పూట గడుపుకునే తాజ్ మహమ్మద్ పిల్లల దేహాలను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడట. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పని అయినప్పటికీ ఆ పిల్లల దేహాలను ఖననం చేసే సమయంలో తాను ఆ పనిని చాలా భారంగా భావించినట్లు వాపోయాడట. అంతేకాకుండా మృతదేహాలను చూసి చలించని అతడు నిర్జీవమైన పిల్లలను చూసి విపరీతంగా కదిలిపోవడమే కాకుండా భావోద్వేగానికి గురై కంట తడి పెట్టుకున్నాడని తెలుస్తుంది. మరి ఇలాంటివి చూసైనా ఆ ముష్కరుల మనసు కరుగుతుందేమో చూడాలి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Genral

    What if your Eyes Twitch

    By

    చాలా మంది మగవారికి ఎడమ కన్ను,ఆడవారికి కుడి కన్ను అదిరితే చాల అనర్ధాలు జరుగుతాయని నమ్ముతారు. ఈ విషయం సాంప్రదాయ శకున...

  • Genral

    Why we Shouldnt Pour Laundry Water on Feet

    By

    సాధారణంగా చాలా మంది స్త్రీలు బట్టలు ఉడికాక ఆ నీటిని కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు....

  • Genral

    8 biggest myths around alcohol

    By

    మంచి నీళ్ళు, టీ (మిల్క్ టీ ఒక్కటే కాదు, హర్బల్ టీ లాంటివి కలుపుకొని), వీటి తర్వాత మద్యం (బీర్). విస్కీ,...

  • Genral

    PLANTIX – a must have app for all farmers for their needs and doubts

    By

    అమ్మాయిని ఎలా పడేయాలి? వీటికి యాప్స్ ఉన్నాయి. అమ్మాయి – అబ్బాయి డేటింగ్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి, ఫోటోకి కుక్కలు,...

To Top