పవన్ కి రేణూ మీద ఇంకా ప్రేమ చావలేదు .. సాక్ష్యం ఇదే :

ఎనిమిదేళ్ళు సహజీవనం చేసి మీడియా ఒత్తిడి తట్టుకోలేక రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్ ఆమెతో ఇప్పుడు ఉండడం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే.మూడో పెళ్లి చెసుకున పవన్ కి దూరంగా రేణూ తన అమ్మా నాన్న తో పూణే లో ఉంటోంది.

 Pawan Kalyan Still Loves Rennu Desai-TeluguStop.com

అయితే పవన్ కి ఇంకా రేణూ మీద ప్రేమ పోలేదు, తగ్గలేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి.మొన్నా మధ్య రేణూ దేశాయ్ మరాఠీ లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాని తీసిన సంగతి తెలిసిందే.

అందులో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ని కూడా తెరంగేట్రం చేయించింది ఆమె.

ఆ సినిమాని తెలుగులో కూడా విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ అక్కడ ప్లాప్ అవడం తో ఆమె సైలెంట్ అయిపొయింది.ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘అందరికీ హెలో నాకు ఆరోగ్యం బాగోని కారణంగా ఇష్క్ వాలా లవ్ను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోతున్నాను.కానీ ఈటీవీలో శాటిలైట్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనున్నాం.

త్వరలో టైం డేట్ ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేసింది రేణు.ప్రస్తుతం ఇష్క్ వాలా లవ్ శాటిలైట్ హక్కులు ఈటీవీ దగ్గర ఉన్నాయి, ప్లాప్ సినిమా అయినా సరే ఈ డీల్ కుదిరింది అంటే దాని వెనకాల పవన్ ఉన్నాడు అనీ.రేణూ కి మంచి రేట్ కి ఈ హక్కులు అమ్మిపెట్టడం లో పవన్ సహాయపడ్డాడు అనీ.రామోజీ కి తనకీ ఉన్న సత్సంబంధాలు ఉపయోగించుకుని ఇలా చేసాడు అని చెబుతున్నారు.ఇంతగా రేణూ కి హెల్ప్ చెయ్యాల్సిన అవసరం లేదు కానీ ఇంకా కళ్యాణ్ కి రేణూ మీద ప్రేమ చవకపోవడం వలెనే ఇలా చేస్తున్నాడు అంటున్నారు సన్నిహితులు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube