నయన్ తో పవన్ రొమాన్స్..! -Pawan Kalyan Romance With Nayantara 3 months

AM Ratnam To Direct Pawan Nayantara Kalyan Romance With Nayantara Tamil Movie Remake Photo,Image,Pics-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమానే కాకుండా నేసన్ అనే తమిళ దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాడు. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే ముహుర్తం పెట్టారు. అయితే ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. పవన్ కూడా ఓకే చెప్పేయడంతో ఆమెతో చర్చలు జరిపారట. తొలిసారిగా పవన్ సినిమా ఆఫర్ వచ్చేసరికి నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తో నయనతార రొమాన్స్ షురూ అయ్యింది అన్నమాట. ఇక ఇదే కాకుండా మరో తమిళ సినిమా రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ప్రస్తుతం చేస్తున్న సినిమానే కంప్లీట్ అవ్వలేదు మొర్రో అని మొత్తుకుంటుంటే ఇలా పవన్ వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు. ఏది ఏమైనా కెరియర్ లో ఇక రెండు మూడు సినిమాలే అని షాక్ ఇచ్చిన పవర్ స్టార్ ఇలా వరుసగా సినిమాలు చేయడం ఫ్యాన్స్ ను పడుగ చేసుకునేలా చేస్తుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..నయన్ తో పవన్ రొమాన్స్..!

  This Post provides detail information about నయన్ తో పవన్ రొమాన్స్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Pawan Kalyan Romance With Nayantara , Pawan Kalyan, Nayantara, Tamil Movie Remake, AM Ratnam, AM Ratnam to Direct Pawan

  Tagged with:Pawan Kalyan Romance With Nayantara , Pawan Kalyan, Nayantara, Tamil Movie Remake, AM Ratnam, AM Ratnam to Direct Pawanam ratnam,AM Ratnam to Direct Pawan,nayantara,Pawan Kalyan,Pawan Kalyan Romance With Nayantara,Tamil Movie Remake,,