ట్వీట్స్ కే పరిమితం అవుతున్న పవన్

ప్రశ్నించడన్నే ప్రతిపాదికగా జనసేన ని ఏర్పాటు చేసారు కథానాయకుడు పవన్.ఉత్తేజపరిచే స్పీచ్ తో ఆశలు రేపు మళ్ళి సైలెంట్ అయిపోయారు.

 Pawan Kalyan Limiting Himself To Twitter-TeluguStop.com

ఒకప్పుడు అసలు ట్వీట్టర్ వాడే సమస్యే లేదని కుండ బద్దలు కొట్టిన పవన్,ఇప్పుడు టైం వేస్ట్ అన్న ట్వీట్టర్లోనే కాలం గడుపుతున్నారు అని అంటున్నారు విమర్శకులు.ఎప్పటికికప్పుడు సమస్యల పై ట్వీట్స్ చేసే పవన్ జనంలోకి వచ్చి కుడా దాని మీద పోరాడాలని అంటున్నారు.

ప్రశ్నించడం అంటే ఎవరికీ దొరక్కుండా కంప్యుటర్ ముందు టైప్ చేయడం కాదు అన్నది విమర్శకుల వాదన.

ఇటు జనసేన సరిగా పనిచేయక, ఎప్పుడో అనుకున్న “సర్దార్ గబ్బర్ సింగ్” ని ఇటివలే మొదలువుపెట్టిన పవన్ ఇన్ని రోజులుగా రాజకీయాలకి కుడా దూరంగా ఉండి ఏమి చేసారనేది అంతు చిక్కని విషయం.

ఇక ఆయన పెట్టే ఇంగ్లిష్ ట్వీట్స్ అర్థమయ్యి అర్థం కాకపోయినా జై పవన్ నినాదాలతో సరిపెట్టుకుంటున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube