Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

Pawan Kalyan Is Using Wig Because Of Hairfall?

కొంచెం నడి వయసుకి రాగానే మగవారు జుట్టు రాలడం అనే సమస్యని ఎదుర్కొంటారు. ఇది సహజమే. జుట్టు ఊడటం, బట్ట తల రావడం, లేదంటే వెంట్రుకలని సరిగా దువ్వలేనంతగా రాలడం జరుగుతాయి. ఈ సమస్యలతో తెలుగు హీరోలు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు మన తెలుగు హీరోల్లో విగ్ తో నెట్టుకొస్తున్నవారు లేకపోలేదు కదా. ఆ విగ్ హీరోల లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరినట్లు చెబుతున్నారు ఫిలింనగర్ జనాలు.

మీరే చూడండి, ఈమధ్యకాలంలో పవన్ ప్రైవేట్ ఫంక్షన్స్ లో ఎలా ఉన్నారో, కాటమరాయుడు స్టిల్స్ లో ఎలా ఉన్నారో. ఆయన్ని, ఆయన డ్రెస్సింగ్ ని కాదు, ఆయన తలని, ఆయన హేయిర్ స్టయిల్ ని గమనించండి, తేడాగా అనిపించట్లేదా? ఈ ఫోటోలలో తేడాలు చూస్తోంటే పవన్ కాటమరాయుడు సినిమాలో విగ్ వాడుతున్నట్లు కనిపించట్లేదా?

వాడితే మాత్రం తప్పు ఏముంది ? కొందరు సీనియర్ హీరోలు కూడా వాడుతున్నారుగా అని అంటున్నారా? తప్పు అని అనట్లేదు .. ఏదో గమనించాం కాబట్టి చెబుతున్నాం. సినిమా హీరో అయితే మాత్రం, వాళ్ళది మాత్రం మనిషి శరీరం కాదా? వారికి సమస్యలు ఉండవా? ఇక కాటమరాయుడు గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 18న జరగనుందట. అదేరోజు ట్రైలర్ కూడా విడుదల చేస్తారు. సినిమా మార్చి 24వ తేదిన ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Gossips

  • Gossips

    Amitabh Bachchan in Chiranjeevi Uyyalawada

    By

    టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా చెక్కు చెద‌ర‌ని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెండితెర‌కు ప‌దేళ్ల పాటు దూరంగా ఉన్నా త‌న కం...

  • Gossips

    Pawan-Trivikram Movie Storyline

    By

    మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే అంచ‌నాలు ఎంత తారాస్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు....

  • Gossips

    Pawan Kalyan insulted in NTR’s birthday party

    By

    సర్దార్ గబ్బర్ సింగ్ కథని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కష్టపడి రాసానని చెప్పడం మీరు వినే ఉంటారు. సినిమా చూసిన తరువాత...

  • Gossips

    Prabhas into BJP? A bold move against Pawan Kalyan?

    By

    గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపి విజయం వెనుక పవన్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పాల్సిన మాట. కాని...

To Top