మ్యూజిక్ డైరెక్టర్ పై పవన్ మళ్ళీ సీరియస్

గోపాల గోపాల చిత్రం సమయంలో బడ్జెట్ పరిమితుల వలన అనూప్ రూబెన్స్ కి ఆ సినిమాకి సంగీతం అందించే అవకాశం దొరికింది.ఆ సినిమా ఆల్బమ్ ఫర్వాలేదనిపించటంతో మళ్ళీ ఆదే పవన్ – డాలీ కాంబినేషన్లో వస్తున్న కాటమరాయుడు చిత్రానికి పనిచేసే ఛాన్స్ కొట్టేసాడు అనూప్.

 Pawan Kalyan Is Serious On This Music Director ?-TeluguStop.com

కాని ఈసారి పవర్ స్టార్ ని మెప్పించలేకపోతున్నాడట.

ఇప్పటికే ఆ సినిమాకి అందించిన కొన్ని ట్యూన్స్ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్, ఇప్పుడు అనూప్ పై చాలా సీరియస్‌గా ఉన్నాడట.

ఒకటి, ట్యూన్స్ గొడవైతే, రెండు అవి కూడా ఆలస్యంగా ఇస్తున్నాడట.చెప్పిన టైమ్ కి సంగీతం సర్దలేక, పవన్ తో మాటలనిపించుకుంటున్నాడట ఈ యువ సంగీత దర్శకుడు.

అందుకే, పెద్దవాళ్ళతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అవకాశం రావడమే గొప్ప విషయం కాబట్టి, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వచ్చేలా పనిచేయాలని కాని, అనూప్ మాత్రం తన అలసత్వంతో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాడని ఇండస్ట్రీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube