Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

దక్షిణ భారతీయులంతా నలుపు అనడం పై పవన్ కళ్యాణ్ గరం గరం -Pawan Kalyan Hits Tarun Vijay For His Racist Comments On South Indians

కొద్దిరోజుల కిందట ఆఫ్రికాకు చెందిన ఓ నల్లజాతీయుడిపైన భారత రాజధాని డిల్లీలో జాతి వివక్ష దాడి జరిగన సంగతి గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ దాడిపై కేవలం భారత మీడియాలోనే కాదు, అంతర్జాతీయ మీడియాలో కూడా చర్చలు జరిగాయి. ఊహించని విధంగా భారత్ లో కూడా జాతి వివక్ష దాడులు జరగడం సామాజిక వేత్తలను కలవరపరించింది. ఈ దాడులపై ఒక ఆఫ్రికన్ ఛానెల్ లో చర్చ జరుగుతుండగా, ఆ చర్చలో దాడిపై తమ అభిప్రాయాన్ని విడియో కాల్ ద్వారా తెలిపారు భాజపా అనుబంధ రచయిత, నాయకుడు తరుణ్ విజయ్. ఈ కార్యక్రమంలో ఆయన భావ వ్యక్తీకరణ పట్ల దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి.

అందుకు కారణం .. తరుణ్ విజయ్ ఇలా మాట్లాడమే .. “ఒకవేళ మేము (భారతీయులం) జాత్యహంకారులమైతే, జాతి వివక్ష ఉండుంటే, మేము దక్షిణ భారతీయులతో కలిసి ఎలా ఉంటున్నాం. మాలోనే నల్లవారు ఉన్నారు”. ఈ వాఖ్యలపై దేశమంతట పెద్ద దుమారమే రేగుతోంది. తరుణ్ విజయ్ వాఖ్యలను ఖండిస్తూ, పవన్ కళ్యాణ్ కూడా జనాలతో తన గొంతు కలిపారు.

“నల్లగా ఉన్న దక్షిణ భారతీయలు ఇచ్చే రెవెన్యూ కావాలి మీకు. కాని వాళ్ళ మీద చిన్నచూపు మీకు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, అలాంటి వారికి చోటు ఇచ్చే పార్టీలు (బిజెపి) జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యం. నల్లగా ఉన్నవి వద్దు అనుకుంటే కోకిలని నిషేధించండి. మీరు ఎగరేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మాహనీయుడి రూపకల్పనే. ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లోనే కనిపిస్తోంది. క్షమాపణలు అడిగినంత మాత్రానా మరిచిపోయే అవమానం కాదు ఇది. ఇలాంటి వివక్షలు జాతిని గీత గీసి మరీ విడదీస్తాయి” అంటూ జనసేన అధినేత ట్విట్టర్ ద్వారా తరుణ్ విజయ్ వాఖ్యాలను ఖండించారు.

Continue Reading
English Summary:A few days ago, a nallajatiyudipaina of Africa in the Indian capital Delhi will be remembered that the apartheid jarigana attack. This attack is not just in the Indian media, the international media, there have been discussions.His expression-oriented program for the southern states.

The reason.. Tarun Vijay to speak to.. "If we (Indians) jatyahankarulamaite, racism, and ask, how we South Indians Living together.Our dark ". This is a national vakhyalapai plums big scandals.Tarun Vijay, condemning words, Pawan Kalyan also joined the crowd.

"You need the revenue that black South Indians.But if you looked down on them. People with this type of ideology, such as giving them a place to party (BJP) to a national level, our fatality.Ban, who was black cuckoo want to do. You mahaniyudi egarese flag design was a Southerner.

Pawan Kalyan,Pawan Kalyan Hits Tarun Vijay For His Racist Comments On South Indians,South Indians,Tarun Vijay,twitter

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu Movie News

 • News

  NTR Next Movie on his Political Career

  By

  ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే...

 • News

  Non bailable warrant on Surya and Sathyaraj

  By

  2009 వ సంవత్సరంలో తమిళ దినపత్రిక దినమలర్ లో ఓ వివాదస్పదమైన కథనం ప్రచురితమైంది. దాంట్లో కొందరు తమిళ హీరోయన్లు వ్యభిచారం...

 • News

  Is Jabardast the reason behind adult jokes on women?

  By

  రారండోయ్ వేడుక చూద్దాం ప్రీరిలీజ్ ఫంక్షన్లో సీనియర్ నటుడు చలపతి రావు ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతున్నాయో మనం...

 • News

  Time to declare the No.1 between Pawan Kalyan and Mahesh Babu

  By

  మెగాస్టార్ చిరంజీవి ఉన్నంతవరకు నెం1 స్థానం గురించి చర్చించడం తప్పే కాని, ఈ జెనరేషన్ నటుల్లో నెం1 చర్చలు వచ్చినప్పుడు మొదట...

To Top