రేణుదేశాయ్‌ సంచలన కామెంట్స్‌

మరోసారి రేణు దేశాయ్‌ ట్విట్టర్‌లో సంచలన కామెంట్స్‌ చేసింది.తాను చేసిన ట్వీట్లకు వ్యతిరేకార్థాలు తీస్తూ విమర్శలు చేసే వారిపై ఎప్పటికప్పుడు మండి పడుతూ ట్విట్లు చేసే రేణు దేశాయ్‌ తాజాగా మరో సారి అలాంటి కామెంట్స్‌ చేసింది.

 Renu Desai’s Another Sensational Tweet-TeluguStop.com

తాజాగా రేణు దేశాయ్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌ల రిలేషన్‌షిప్‌లపై కొందరు ఆకతాయిలు కామెంట్స్‌ చేశారట.దాంతో వారిపై తీవ్ర స్థాయిలో రేణు దేశాయ్‌ విరుచుకు పడిరది.

అసలైన పేరు మరియు పొటో పెట్టుకునే దుమ్మ, ధైర్యం లేని వారు తమను విమర్శించేందుకు అర్హులు కారని, తమను విమర్శించాలంటే ముందుకు వచ్చి, అసలైన పేరు చెప్పి విమర్శించాలంటూ రేణుదేశాయ్‌ ట్వీట్‌ చేసింది.అర్థం పర్థం లేని ట్వీట్స్‌తో, కామెంట్స్‌తో, విమర్శలతో ఇతరులను వేదించడమే వారి పని అయ్యి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రేణు కామెంట్స్‌తో అయినా అలాంటి వారు కొంతయిన వెనక్కు తగ్గుతారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube