సప్తగిరికి పవన్ గెస్ట్ అవుతున్నాడు..! -Pawan Guest For Saptagiri Express Audio 3 months

Katamarayudu Pawan Pawan Guest For Saptagiri Express Audio Launch Photo,Image,Pics-

ఏదైనా చిన్న సినిమా ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే జస్ట్ ఆ మూవీ టీజర్, ఆడియోలను స్టార్ హీరోలను పిలిస్తే సరిపోతుంది. ఏకంగా ఆ హీరో ఫ్యాన్స్ అంతా ఆ చిన్న సినిమా గురించి మాట్లాడుకుంటారు. అక్కడ వారి ఇంప్రెషన్ కొట్టేస్తే కాస్త సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతిని అందరు పాటిస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను వాడేయాలని చూస్తున్నాడు కమెడియన్ సప్తగిరి. అతను హీరోగా అరుణ్ పవార్ డైరక్షన్లో వస్తున్న సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్.

ఈ సినిమా ఆడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నాడని హాట్ న్యూస్. అయితే దీనికి కారణం ఈ సినిమా టైటిల్ ముందు కాటమరాయుడు అని పెట్టారట పవన్ సినిమాకు అది పెడదామని చిత్రయూనిట్ ను అడుగగా ఫ్రీగా ఇచ్చేశారట. సో అలా పవన్ సినిమాకు ఈ సినిమాకు లింక్ కుదిరింది. అది కాక త్రివిక్రం దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అరుణ్ డైరక్షన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా ఆడియోకి పవన్ తప్పకుండా వస్తారని అంటున్నారు. త్వరలో రిలీజ్ అవనున్న ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అని గట్టిగానే చెబుతున్నాడు సప్తగిరి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..సప్తగిరికి పవన్ గెస్ట్ అవుతున్నాడు..!

This Post provides detail information about సప్తగిరికి పవన్ గెస్ట్ అవుతున్నాడు..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Pawan Guest For Saptagiri Express Audio, Pawan, Saptagiri Express Audio Launch, Katamarayudu, Comedian Saptagiri

Tagged with:Pawan Guest For Saptagiri Express Audio, Pawan, Saptagiri Express Audio Launch, Katamarayudu, Comedian Saptagiricomedian Saptagiri,Katamarayudu,pawan,Pawan Guest For Saptagiri Express Audio,Saptagiri Express Audio Launch,,